చిత్రం: అన్వేషణ (1985)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
సా ని స రి సాని ఆయా హ ఆయా
సా నీ స మా గా మరి ఆయా
ప ద సా ని స రి సాని ఆయా హ ఆయా
సా ని సమ గా మరి ఆఆ
ప ద సస ని రిరి స గాగ గారి మామ గాగ మాయా
సా ని ద ప మా గ రి స ని
కీరవాణి....
చిలకలా కొలికిరో పాదవేమీ...
వలపులు తెలుపగా
విరబూసిన ఆశలు
విరితేనలు చల్లగా...
జాలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురస వాని... కీరవాణి
చిలకలా కొలికిరో పాదవేమీ
వలపులు తెలుపగా......
గ రి స ప మా గ ప ని...
స రి గ రి గ స.. నిషా...
ఈ పూలలో అందమై
ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై
ఈ బాటనే నడచిరా
నీ గగనలలో నీ చిరు తారనై
నీ ఆధారాలలో నీ చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసేయ్....
సలలిత కలరుతా స్వరనుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి
చిలకలా కల కల
పాడలేదు వలపులు
తెలుపగా ఇలా రాలిన పువ్వులు..
వెదజల్లిన తావుల..
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాని....కీరవాణి
చిలకలా కల కల పాడలేదు
వలపులు తెలుపగా.....
నీ కన్నుల నీలమై
నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై
తారాధనా నీడనై
నీ పవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
యెదలో ఈదలే కదిలే..
పడుచులు మనసులు పంజరా సుఖముల పలుకులు తెలియకనే
కీరవాణి..
చిలకలా కళకళ పాడలేదు
వలపులు తెలుపగా
విరబూసిన ఆశలు
విరితేనలు చల్లగా..
జాలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాని..
కీరవాణి...
చిలకలా కొలికిరో పాదవేమీ
వలపులు తెలుపగా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి