చిత్రం: అశోక చక్రవర్తి
సంగీతం: ఇళయరాజా
గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి
సాహిత్యం: వేటూరి
ఎందరో మహానుభావులూ ఆహ .. ఒక్కరీకే వందనము .. ఊర్మిళా.. ఏమిటిదీ... హూ… పల్లవి.. పల్లవా.. అల్లరా.. నా భక్తి నీకు అల్లరిగా వుందా బావా.. ఇది భక్తికాదు పిచ్చి.. భక్తి, ప్రేమా, ఇవన్నీ పిచ్చే బావా సరేలే .. ఎందరో మహానుభావులూ.. ఒక్కరీకే వందనము.. ఎందరో మహానుభావులూ.. ఒక్కరీకే వందనము.. ఒడినే గుడిగా మలచీ తమనే వలచీ పిలిచే వేళా ఎందరో మహానుభావులూ.. సుందరికే బంధనము. ఎందరో మహానుభావులూ.. సుందరికే బంధనము.. ఎదలా ఎదుటే మెరిసీ వలపై ఇలపై నిలిచే వేళా ఎందరో మహానుభావులూ.. ఒక్కరీకే వందనము.. నీ రాధనేరా.. ఆడాలిరా రాసలీలా.. శ్రీకృష్ణుడల్లే వస్తానులే వేసి ఈలా.. నీకెందుకా దేవి పూజా.నేనుండగా భ్రహ్మచారీ పూజారినే వలచుటేలా.ఈ దేవతే కాలు జారీ. అందుకో మహానుభావుడా కౌగిలి నీ కానుకగా.. ఆపవే బాలికా చాలీకా...ఆ.ఆ..ఆఆ.. ఎందరో మహానుభావులూ.. ఒక్కరీకే వందనము.. ఎందరో మహానుభావులూ.. సుందరికే బంధనము… నీ కొంగు జారీ శృంగారమే ఆరబోసే.. నీ దొంగ చూపే.. నా లేత ప్రాణాలు తీసే.. నిన్నంటుకున్నాక రేయి.. నన్నంటుకోనంది బాలా... గుళ్ళోకి నే తెచ్చుకుంటే మెళ్ళోకి చేరింది మాలా.. అందుకే భరించు ఘాటుగా.. కిమ్మనకా.. పొమ్మనకా.. ఆపరా నాదొరా.. తొందరా....ఆ.ఆ.ఆ..ఆఆ... ఎందరో మహానుభావులూ.. సుందరికే బంధనము… ఎందరో మహానుభావులూ.. ఒక్కరీకే వందనము.. ఒడినే గుడిగా మలచీ తమనే వలచీ పిలిచే వేళా ఎందరో మహానుభావులూ.. సుందరికే బంధనము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి