చిత్రం : బొంబాయి ప్రియుడు(1996)
సంగీతం: M.M.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం తనన తననన తనన తననన తనన తననన తానన తనననానా గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం స సగసని స పని స సగసని స స సగసని స పని స సగసని స స సగమప మ పని స సగమపమ పపప మమమ గమగస పపప మమమ గమగరి కిలకిలా… కులికితె… ఒంటి పేరె సుందరం కంటి ముందె నందనం చిలకలా…. పలికితె…. ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం జాబిల్లి జాబు రాసి నన్నె కోరె పరిచయం పున్నాగ పూలు పూసె వన్నె చిన్నె రసమయం ఎందువల్లో ముందులేని కలవరం అదిరి పడిన పెదవికేంటి అర్థం అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం అధర కాగితం మధుర సంతకం గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం తనన తననన తనన తననన తనన తననన తానన తనననానా
వలపులా…. వాలితె….
కన్నె పైటే స్వాగతం కన్న కలలె అంకితం
చెలిమిలా…. చేరితె….
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమె వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితె దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి