5, జూన్ 2021, శనివారం

Devi : Nee Navve Nagaswaramame Song Lyrics ( నీ నవ్వే నాగ స్వరమే)

చిత్రం: దేవి (1999)

రచన: జొన్నవిత్తుల

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రావే కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి

చరణం 1 :

పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే...

చరణం 2:

నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో నిన్నే చేరి అయ్‌నయే పారాణి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రాణా కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి