Devi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2021, శనివారం

Devi : Kunkuma Poola thotalo Song Lyrics (కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి)

 చిత్రం: దేవి 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సాహిత్యం: జొన్నవిత్తుల


కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి

మేలిమి బంగారు చీరలో మెరిసే ఓ వయ్యారి

నా మనసులోని మారాలి మల్లెల చిరుగాలి

నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి


సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి

అంకెలకందని ఊసులే దాచారా విహరి

న వలపు నీకు సుమాలి యవ్వన వనమాలి

ఈ చంద్రకాంత చక్కోరి గుండెల్లోకి చేరాలి

కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి

సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి


మంచు కొండ అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం

ఈ తామర మొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం

హంస రెక్క పక్క ఆది తాళమేసి పలికెను ఆహ్వానం

ఈ అచట ముచ్చట ఇచట తీరగా  హెచ్చెను హేమంతం

ప్రియమగు ప్రియురాలా చెంపకు విరహాల

విరిసిన పరువాల పిలిచెను మధుబాల

ఊగి ఊగి రేగే అందాలే వేసే పూ బంధాలే

మధురం మధురం సాగే సరాగం మనసా వాచా….


కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి

సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి

అక్షరాలా నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం

అది ముద్దుగా మారి బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం


ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది ఈ గాయం

అది గుచ్చాక పోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం

నిలిచా నిను కోరి రసమయ రహదారి

శుభమే సుకుమారి సొగసుకి ప్రతి సారి

మదిలో యెదలో ఒడిలో నువ్వేలే  పొంగే ఆనందాలే

నింగి నేల ఎల్ రాగాలే నీను నేనై


సంకములూదిన ప్రేమకే చేశా మది నివాళి

కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి

నా వలపు నీకు సుమాలి యవ్వన వనమాలి

నా ప్రేమ నీకు నివాళి నువ్వే నువ్వే కావాలి

Devi : Nee Navve Nagaswaramame Song Lyrics ( నీ నవ్వే నాగ స్వరమే)

 చిత్రం: దేవి 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

సాహిత్యం: జొన్నవిత్తుల


నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రావే కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదశికి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్య రాగం కుచిల్లమ్మ మనసారా కోరుకున ఒసరైన వచేల్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... నీలి నీలి ముంగురుళుగాలి లోన గింగిరులు అందగతేలంధీరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడేనమ్మ జాబిల్లి చిన్నాబోయి సున్నలాగా మారిపోయి సిగ్గేసి నల్లమాబ్బు రగ్గు కప్పి తొంగుదమ్మ ఎన్నో ఎన్నో అందలాన్ని ఏనాడో నిన్నే చేరి అయ్‌నయే పారాణి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ పిలుపే కలల కనకంబరమే... నీ ఒడిలో ఒక్క క్షణమే నా మధిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే... కలిసి రాణా కలల తార వయసు మీటే ప్రియ సితార ఉహళోలుకు స రీ గా మా పలికి