Geethanjali : Jagada Jagada song lyrics (జగడ జగడ జగడం చేసేస్తాం)
చిత్రం: గీతాంజలి (1989)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
జగడ జగడ జగడం చేసేస్తాంరగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనంమేమేరా పిడుగులం మరల మరల జననం రానీరామరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెనమా ఊహలు కత్తుల వంతెనమా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపంపంపం జగడ జగడ జగడం చేసేస్తాంరగడ రగడ రగడందున్నేస్తాం ఎగుడు దిగుడు గగనంమేమేరా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళంమా పిలుపే ఢమరుకం
ఆడేదే వలపు నర్తనంపాడేదే చిలిపి కీర్తనంసయ్యంటే సయ్యాటలో హే హే మా వెనుకే ఉంది ఈ తరంమా శక్తే మాకు సాధనంఢీ అంటే ఢిఆటలోనేడేరా నీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండు సున్నరా రానే రాదుఏడేడు లోకాల తోన బంతాటలాడాలి ఈనాడేతక తకదిమి తకజణు
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడందున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులంమరల మరల జననం రానీరామరల మరల మరణం మింగేస్తాం భువన భగన గరళంమా పిలుపే ఢమరుకం
పడనీరా విరిగి ఆకాశంవిడిపోనీ భూమి ఈ క్షణంమా పాట సాగేనులే హో నడి రేయి సూర్యదర్శనంరగిలింది వయసు ఇంధనంమా వేడి రక్తాలకేఓ మాట ఒక్క బాణము మా సిద్దాంతంపోరాటం మాకు ప్రాణము మా వేదాంతంజోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక ఈనాడేతక తకదిమి తకజణు
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడందున్నేస్తాం ఎగుడు దిగుడు గగనంమేమేరా పిడుగులంమరల మరల జననం రానీరామరల మరల మరణం మింగేస్తాంభువన భగన గరళం మా పిలుపే ఢమరుకంమా ఊపిరి నిప్పుల ఉప్పెనమా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే
రంపంపంపం జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడందున్నేస్తాం ఎగుడు దిగుడు గగనంమేమేరా పిడుగులంమరల మరల జననం రానీరామరల మరల మరణం మింగేస్తాంభువన భగన గరళం మా పిలుపే ఢమరుకంతకిట తకిట తకిదిమితక తకిట తకిట తకిదిమితకతకిట తం తం తం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి