13, జూన్ 2021, ఆదివారం

Gharana Mogudu : Kitukulu telisina song lyircs (కిటుకులు తెలిసిన)

చిత్రం: ఘరానా మొగుడు (1992)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

రచన: భువనచంద్ర

గానం: మనో , కె.యస్.చిత్ర


పల్లవి -: కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తలుకులు అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన చరణం-:1 రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే కురిసే వయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా ఆ కురిసే వయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా ముదిరే చలిగాలిలోనా అదిరే పని మొదలడదామా అహ అహ అహ అహ అబ్బా..ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన చరణం-:2 హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు రాచవద్దు ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా హ ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా తడిలో అందాల పాప పడితే ఫులుసౌతది చేప అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా.. ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తలుపులు అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి