చిత్రం : నరసింహ నాయుడు
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత
కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హయిలీలలో కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో నీ దేహంతో స్నేహం కావాలింకా ఐపోతానే నేని కోక రైకా కలివిడిగా ను కలబడగా అతిగా నిలవదికా చెలి అరమరికా రశికా.. నిగనిగ నై పూల సొగసులతో పక్కు మిలమిలలాడే ఈడు జాడ చూడనీయక కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో సింగం లాగా ఎంటా వీరావేశం శృంగారం లో చూపించాలా రోషం దుడుకు తనం మా సహసగునం చిలకా బెదరకలా ఇది చిలిపితనం కులుకా సరసకు విందుకు సమరం ఎందుకు తహతహ తాపం తాళలేని తీపి హింస లా ......... కొ కొ కోమలి కోరుక్కుతిన్నది కోలాటంలో కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో ఒక్కొకోరిక చిట్టిక్కుమన్నది ఏకాంతంలో తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో దించావే నన్నీ మాయదారి హయిలీలలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి