22, జూన్ 2021, మంగళవారం

Samarasimha Reddy : Andala Aada bomma Song Lyrics (అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ)

 చిత్రం : సమరసింహారెడ్డి  (1999)

సంగీతం : మణిశర్మ

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఉదిత్ నారాయణ్, సుజాత


అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ చెప్పుకుంటే తప్పులేదే ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా తట్టుకుంటే ఒప్పుకోదే నిప్పులాటి నీ కొంటె వేదనా నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగా లేచింది వన్నె కన్నెతీగ వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించనా అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతబెట్టనా వంపుల్ని లెక్కబెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటి పోయా ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూతబట్టి నిలువెల్లా మల్లితోట కావా గంధాలు చిందేల అందాలు పండించవా అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచేడ కొనల్లోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా అందాల ఆడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి