చిత్రం: మురారి
సంగీతం: మణి శర్మ
గానం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ చరణం 1 వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన చెంప గిల్లి పోతవేంటి గాలి వేలితోన అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ చరణం 2 నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన యేడిపించ బుద్దవుతుంది యెట్టాగైన ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా ఇదేం చూడక మహా boreగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి