7, జూన్ 2021, సోమవారం

Mutamestri : Ee Petaku Nene Mestri song lyrics (ఈ పేటకు నేనే మేస్త్రీ)

 

చిత్రం: ముఠామేస్త్రి

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం



(హు హు) (హు అధిరబల) (హు హై లెస్సా) (హు అధిరబల) (హు హై లెస్సా) (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటిి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి ఖబడ్ధార్ గస్తీ నేనే ముఠామేస్త్రి హే నేనే ముఠామేస్త్రి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) హోయ్ super బాపతు సుకుమారి నీ షేపులు కరగక తప్పుదులే హొ హో హో హా హొ హో హో హా హొ హో దింతాక్ దింతాక్ కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే హొ హో హో హా హొ హో హో హా హొ హో హో దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేటు తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి హహా హహా హా హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా హో హో ఖబడ్ధార్ హో హో అవునుబే హో హో షటాంక్ షటాంక్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా హొ హో హో హా హొ హో హో హా హొ హో దంచెయ్ దంచెయ్ దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళా వంచు ఒళ్ళు ఇలాగ వడ్డు చేరు మజాగా నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ నేనే ముఠామేస్త్రి హా నేనే ముఠామేస్త్రి జింతాక్ జింతాక్ అరెరరె రరెరరె హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి ఖబడ్ధార్ గస్తీ నేనే ముఠామేస్త్రి హా నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి శెభాష్ హా హా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి