Mutamestri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mutamestri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, ఆగస్టు 2021, గురువారం

Mutamestri : Anjanee Putruda Song Lyrics (అంజనీ పుత్రుడా )

చిత్రం : ముఠామేస్త్రి (1993)

సంగీతం : రాజ్ కోటి

సాహిత్యం : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ యాహా ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి స్పీడుతో దంచకే చింతామణి చలాకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ నారి నాంచారామ్మో డోరి మారుధ్ధమ్మో బండి తోసే బజ్జిల పాప మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో బండినేలే మీసాల మామా సరుకేమో అహా తెగ చీపు ఓహో తళుకేమో ఓహో యమ టాపు పలుకేమో ఓహో పిడిబాకు అహా మనసేమో అహ నవ టాపు పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా ఆహా యాహో అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా పక్కనీతో పండించుకుంటా బేరం నిన్నేచేస్తా లాభం లగించేస్తా మంచమంతా వడ్డించు కుంటా మడిసేమో ఒహో ఎపుడంటా అహా మగడైతే అహా యమ జంటా కదిలిస్తే అబ్బో తీగంటా అహా కదిలిందా అదే డొంకంటా చలి రాణి అలివేని నను ఎడా పెడా కవ్వించకే అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా హ ఆహా యాహో అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా హ ఆహా యాహో యయ యయ యయ యయ ఇచ్చకో పుచ్చుకో మేస్త్రీ మణి అరె స్పీడుతో దంచకే చింతామణి చాలకీలో ఎలా వీలో అలా కానీ రావే టొమోటకి సయ్యటకి అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా మీద నాకు యాహా ఆహా యాహా యయ యయ యయ యయ యాహా

22, జులై 2021, గురువారం

Mutamestri : Jorugunnadhi Song Lyrics (జోరుగున్నాదీ గులాబి గుంటది )

చిత్రం : ముఠామేస్త్రి (1993)

సంగీతం : రాజ్ కోటి

సాహిత్యం : వేటూరి

గానం: మనో, చిత్ర


జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొడ్డే తిరగలి బుల్లో మరదల్నై పోతున్నా మావా నీ ఒల్లో యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా చిలిపి చీరలో అగడం పగడం ఎవరికోసముంచావే వివరించాలంటే నా సిగ్గే చిరునామా చెరుకు చేమలో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే గడివెయనా మామా గడిపేద్దాం రా రా అరె నిన్నే చూస్తినీ కన్నే వేస్తినీ వన్నే దోస్తిని భామా అరె గౌనే వేస్తిని కవ్వించేస్తినీ లవ్వే చెయ్యి మావా బేబి లవ్వా దేవి నీతోనే పొగలే తీర్చీ రాత్రే రాజెయ్లే యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా మగడి పొగరులో మగడం తవరం ఎవరికిచ్చుకుంటావూ పని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా పడుచు గోపుత్రం నకరం శిఖరం తగిలి కంపటేస్తుంటే తొలి ఈడే నవ్వే చలి ఈడే నువ్వే మరి నువ్వే నా చిరూ నేనే నీ మేజరూ రోజు హాజరవుతాలే ఓసి పిల్లా సుందరీ మల్లే పందిరీ అంతా తొందరేలే ఆజా రాజా తీశా దర్వాజా బాజా లేనీ తాజా మ్యరేజా యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొడ్డే తిరగలి బుల్లో మరదల్నై పోతున్నా మావా నీ ఒల్లో యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్

20, జూన్ 2021, ఆదివారం

Muta Mestri : Entha gaatu Premayo Song Lyrics (ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా)

 చిత్రం : ముఠామేస్త్రి (1993)

సంగీతం : రాజ్ కోటి

సాహిత్యం : వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా వచ్చీరాని వయ్యారాలే వయసాయే మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే నిజమా… హమ్మమ్మా… చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది పెదవి తొనల మెరుపు కంటే ఉరుములా నాలో ఉడుకు రేగింది గుబులో దిగులో వగలైపోయే వేళలో తనువు తనువు తపనై తాకే వేడిలో మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా నిజమా… హమ్మమ్మా… ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది కుడివైపదిరే శకునాలన్ని హాయిలే ప్రియమో ఏమో నయగారాలే నీవిలే గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా నిజమా… హమ్మమ్మా… ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా

7, జూన్ 2021, సోమవారం

Mutamestri : Ee Petaku Nene Mestri song lyrics (ఈ పేటకు నేనే మేస్త్రీ)

 

చిత్రం: ముఠామేస్త్రి

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం



(హు హు) (హు అధిరబల) (హు హై లెస్సా) (హు అధిరబల) (హు హై లెస్సా) (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటిి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి ఖబడ్ధార్ గస్తీ నేనే ముఠామేస్త్రి హే నేనే ముఠామేస్త్రి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) హోయ్ super బాపతు సుకుమారి నీ షేపులు కరగక తప్పుదులే హొ హో హో హా హొ హో హో హా హొ హో దింతాక్ దింతాక్ కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే హొ హో హో హా హొ హో హో హా హొ హో హో దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేటు తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి హహా హహా హా హోయ్ హోయ్ హోయ్ హోయ్ హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా హో హో ఖబడ్ధార్ హో హో అవునుబే హో హో షటాంక్ షటాంక్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా హొ హో హో హా హొ హో హో హా హొ హో దంచెయ్ దంచెయ్ దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళా వంచు ఒళ్ళు ఇలాగ వడ్డు చేరు మజాగా నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే నా బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలకా బరిలో పడితే కులశాల కుస్తీ నేనే ముఠామేస్త్రి హా నేనే ముఠామేస్త్రి జింతాక్ జింతాక్ అరెరరె రరెరరె హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్) ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి ఖబడ్ధార్ గస్తీ నేనే ముఠామేస్త్రి హా నేనే ముఠామేస్త్రి నేనే ముఠామేస్త్రి శెభాష్ హా హా