చిత్రం : రాజ కుమారుడు
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్... ఆ..ఆ..ఆ..ఆ. కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో నీకోసం వేచాను పూబాలనై వెన్నెల్లో దీపం లా ఓ తారనై నీకోసం నెన్నునా నీ వాడినై బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు చీఇకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుటే తేనీటి లో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా ఏ జన్మదొ ఏ ప్రేమ నీ ప్రేమకై ఈ జన్మ నీవే నేనై పొతుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఏ రాయబారాలు సాగే చలిలో ఏ హాయి భారాలు మోసే జతలో ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి