చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: బప్పి లహరి
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
1, 2, 3, 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరుగా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ
కుకు కు కూ
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు
1, 2, 3, 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
కుకు కు కూ
కుకు కు కూ
వహ్వా బేబీ వెదరు బాగుందే
ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే
అబ్బాయి గారి పొగరు హెచ్చిందే
అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా
50-50 పంచుకుందామా
ఇహ ఓపలేను వదులు బుల్లోడా
I love you,you love me
I kiss you, you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
1, 2, 3, 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు ज़रा చూడు బుల్లెమ్మా
కుకు కు కూ
అంతో ఇంతో దూరముండాల
అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాల
ఎంతో కొంత లాభముండాలే
కొద్దో గొప్పో చిత్తగించాలే
అరెరే date-u and fix-u చేయమంట, okay
అప్పుడు మనకే రిస్కు లేదంట
अरे, बात नहीं सात चलो न, चलो, चलो
I love you, you love me
Okay baby
I kiss you, you kiss me
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
1, 2, 3, 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరుగా చూడు బుల్లెమ్మా
కుకురు కు కూ
హే ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
1, 2, 3, 4 వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
కుకు కు కూ
కుకురు కు కూ
కుకురు కు కూ
కుకురు కు కూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి