చిత్రం : సత్య (1988) గానం : బాలు , సుశీల సంగీతం : ఇళయరాజా అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళలో ఆ: జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమవీధిలో అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళలో ఆ: జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమవీధిలో అ: కలలూరించనీ నీకళ్ళూ చెలరేగించనీ పరవళ్ళు ఆ: నీచూపులోఉంది మందారం అది నాకుకావాలి సిందూరం అ: రాగాల నీనవ్వులోనా రతనాలు నేనేరుకోనా ఆ:ఊరింత కవ్వింత పులకింతా కలిగేనూ కరిగేనూ నీచెంతా..ఒళ్ళంతా అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగకళ్ళలో ఆ: జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమవీధిలో అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగకళ్ళలో ఆ:లా ల లాల లాల లాల అ: మ్మ్ ఆ:లా ల లాల లాల లాల అ: హే ఇ : లాల లాల లల్ల లాల లాల లల్ల లా ఆ: అపురూపంకదా నీస్నేహం అనురాగానికే శ్రీకారం అ: అణువనువు నీలోన ఉన్నానే అనుబంధమే పంచుకున్నానే ఆ; నీకంటిపాపల్లెనేనూ ఉంటాను నీతోడుగాను అ: నీమాటా నాపాటాకావాలీ నీవెంటా ఈజంటా కలకాలం సాగాలీ అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగకళ్ళలో ఆ: జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమవీధిలో అ: ఈనాడూ ఏనాడూ నేను నీకోసం ఆ:నాసర్వం నీసొంతం నువ్వుకాదా నాప్రాణం అ:పరువాలు కనివినిఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగకళ్ళలో ఆ: జలతారు తొలకరి గడసరి వలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమవీధిలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి