3, జూన్ 2021, గురువారం

Gharshana : Ninu Kori Varnam Song lyrics (నిన్ను కోరి వర్ణం వర్ణం)

చిత్రం: ఘర్షణ (1988)

సాహిత్యం: రాజశ్రీ

సంగీతం: ఇళయరాజా

గానం: కె.యస్.చిత్ర


నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం

ఉరికిన వాగల్లే

తొలకరి కవితల్లే

తలపులు కదిలేనా

చెలిమది విరిసెనే

రవికుల రఘురామ అనుదినము


నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం

ఉడికించే చిలకమ్మా నిన్ను రించే

ఒలికించే అందాల ఆలపించే

ముత్యాల బంధాలే నీకందించే

అచ్చట్లు ముచ్చట్లు తానాశించే

మోజుల్లోన చిన్నది నీవే తను అన్నది

కళ్లాలే విందు చేసానే

నీతో పొందు కోరనే

వుండాళ్ళని నీ తోడు చేరిందిలే

ఈనాడు సరసకు


నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం

ఉరికిన వాగాళ్లే

తొలకరి కవితాళ్లే

తలపులు కదిలేనా

చెలిమది విరిసెనే

రవికుల రఘురామ అనుదినము

నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం


ఈ వీణ మీటేది నీవే నంత

నా తలపు నా వలపు నీడే నంత

పరువాల పరదాలు తీసిపోవుట

కలవాలి కరగాలి నీలో నంత

పలికించాలి స్వాగతం

పండించాలి జీవితం

నీకు నాకు ఈ క్షణం

కానీ రాగ సంగమం

నీ జ్ఞాపకం నా లోనే సాగెను ఈ

వేళా సరసకు


నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం

ఉరికిన వాగల్లే

తొలకరి కవితల్లే

తలపులు కదిలేనా

చెలిమది విరిసెనే

రవికుల రఘురామ అనుదినము


నిన్ను కోరి వర్ణం వర్ణం

సరి సరి కలిసే నీ నయనం నయనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి