9, జూన్ 2021, బుధవారం

Yamudiki Mogudu: Vaanajallu gilluthunte song Lyrics (వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా)

 

చిత్రం: యముడికి మొగుడు

సంగీతం: రాజ్-కోటి

గానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి

సాహిత్యం: వేటూరి


వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ  వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దు లేదు నా బాషలో మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా?  వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో  అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా చీరకట్టు తానాగునా పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి