Yamudiki Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yamudiki Mogudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2024, శనివారం

Yamudiki Mogudu : Kannepillatoti Song Lyrics (కన్నెపిల్లతోటి )

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:రాజ్-కోటి


పల్లవి :
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట...ఆ...ఆ..
చరణం:1
ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో ..మంచు ముద్దు ఇచ్చుకో పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా..
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ...ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం...
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
చరణం:2
ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా బ్యుటి తోడూంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం.. కటేస్తాలే నా ప్రేమ గొపురం పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది కింద మీద ఉందా... లేదా యవ్వారం కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ....

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట..ఆ...ఆహ

5, నవంబర్ 2021, శుక్రవారం

Yamudiki Mogudu : Ekku Bandekku Mama Song Lyrics (ఎక్కూ బండెక్కు మావా)

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన:  వేటూరి

గానం: మనో , పి. సుశీల

సంగీతం:రాజ్-కోటి



పల్లవి :
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా అయ్యో రామా ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచిరమ్మంటే ముందుకు జున్నంటి ముద్దుకు చంటివాడా
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
చరణం:1
కన్నే కొట్టెసి చూడు చెయ్యే పట్టెసి చూడు
ఘాటుగా కాస్త నాటుగా
నన్నే చుట్టేసి చూడు చుట్టు కొలతెంతో చూడు
చాటుగా చెట్టు చాటుగా ఊర్లో పాపిష్టి కళ్ళు చేలో కోపిష్టి ముళ్ళు
ఒళ్లంత గుచ్చుకోవా
నాకే ఇచ్చేసి ఒళ్ళు నాలో కట్టేసి ఇల్లు
రేయంత రెచ్చిపోకా నీ మగసిరితోటే బేరం నా సొగసే నీకిక లాభం గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తిపోయెరా వన్నెలాడి
కొత్తరాటావకాయలా చిరెత్తినప్పుడే నువ్వు జోడి
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా అయ్యో రామా
చరణం:2
రవ్వాలడేట్టుకుంటా రాత్రి ముద్దెట్టుకుంటా
నేర్పవా దారి చూపవా
ఈడే పెట్టెసుకుంటా ఈదీ ఒడ్డందుకుంటా
దక్కవా చేత చిక్కవా ఉప్పుకారాలు తిన్న ఊసే నీ దగ్గరుంటే
నీదంత కట్టుకోనా
మునగాకడంటి నిన్ను ముద్దపప్పంటి నేను
ముప్పూటలొండుకోనా నీ తట్టను నే దులిపేస్తా నీ పిట్టకు నే వల వేస్తా ఎంత బాలా కుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు
అబ్బా నందాకిశోరుడే అందాల చోరుడే చిన్నవాడు
ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే భామా గుండె వేడెక్కె భామా
గూట్లో రూపాయి బిల్ల నాదే భామా ఇదిగున్నది ఈడొచ్చాక అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా లేచిరమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడ


4, నవంబర్ 2021, గురువారం

Yamudiki Mogudu : Bahusa ninnuSong Lyrics (బహుశా నిను బందర్లో చూసి ఉంటా)

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం:రాజ్-కోటి


పల్లవి:

బహుశా నిను బందర్లో చూసి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
జళ్ళో పువ్వు ఒళ్ళో నువ్వు
మళ్ళీ నవ్వేదింకెన్నడో

బహుశా నీకు అందరిలో నచ్చి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
కవ్వింపుతో నా సొంపులే
కైపెక్కగా కరిగానులే
ఆకు వక్క దిండు పక్క
చెమ్మచెక్క ఇంకెన్నడో చరణం:1
అటో అందము ఇటో అందము
అసలే అందమంటుండగా
ఒకే పరువము చెరో పక్కన
ఇక నీ సొంతమౌతుండగా
హేయ్...ఊసులాడి ఊరించుకో
ఊపు మీద కవ్వించుకో
రాత్రి పగలే రప్పించుకో
రాసలీలే ఆడించుకో
ఆ మాటిచ్చి ఓ మాటొచ్చి
ఈ మాటిచ్చే రుచులందుకో బహుశా నీకు అందరిలో నచ్చి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా చరణం:2
పొదచాటుగా పొరపాటుగా
బులపాటాలు పండించగా
చెలి పైటలో చలి పాటలే
యమతాళాలు వాయించగా
హోయ్..పూలు పెట్టి పండందుకో
పైట లాగి పాలించుకో
రెచ్చగొట్టి రేయుండిపో
చిచ్చుపెట్టే సిగ్గంటుకో
ఒకటే పిచ్చి నీలో హెచ్చి
గిల్లిగిచ్చి లాలించుకో

బహుశా నిను బందర్లో చూసి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
ఆకు వక్క దిండు పక్క
చెమ్మచెక్క ఇంకెన్నడో


9, జూన్ 2021, బుధవారం

Yamudiki Mogudu : Vaanajallu gilluthunte song Lyrics (వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా)

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:రాజ్-కోటి


పల్లవి :

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ 

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

చరణం : 1

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దు లేదు నా బాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా? 
వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో 

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా

చరణం : 2

అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ 

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

30, మే 2021, ఆదివారం

Yamudiki Mogudu : Andam Hindolam Song Lyrics (అందం హిందోళం)

చిత్రం: యముడికి మొగుడు (1988)

రచన:  వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం:రాజ్-కోటి


పల్లవి :

అందం హిందోళం అందరం తాంబూలం
అసలే చలికాలం రగిలే సుమబాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...

అందం హిందోళం అందరం తాంబూలం
అసలే చలికాలం రగిలే సుమబాణం

చరణం : 1

చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో..
తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో...
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
వొసిగొలిపే రూచితెలిపే తొలివలపే... హ్హ...
మోటిమలపై మొఖమేరుపై జతకలిపే. హ్హ...
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే... హ్హ...
అందం హిందోళం... హహహ్హ.
అదిరే తాంబూలం... హ అహ్హ...
అసలే చలికాలం... తత్తర
రగిలే సుమబాణం... తత్తర

చరణం : 2

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
కిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
తొలి ఉడుకే వడి దుడుకై చలి చినుకై... హా.
పెనవేసి పెదవణిగే ప్రేమలకు... హే...
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నన్ను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే... హే...

అందం హిందోళం... హహహ్హ.
అదిరే తాంబూలం... హ అహ్హ...
అసలే చలికాలం... హెహెహ్హె
రగిలే సుమబాణం... హహహ్హ
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...