చిత్రం: అభిలాష(1983 )
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి
సంగీతం: ఇళయ రాజా
పల్లవి :
యురేకా....
తార తాతార తతారత్తా....(2)
నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
దొరికెరా మజాగ చాన్సు
జరుపుకో భలే రొమాన్సు
యురేకా సకమిక...నీ ముద్దు తీరేదాకా
నవ్వింది మల్లెచెండు
నచ్చింది గర్ల్ ఫ్రెండు
యురేకా....
చరణం : 1
లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
ఆ నవ్వుతోనే కదిలెయ్యగానే
నాటుకున్నాయ్ నవనందనాలే
అహ చూపుల్లో నీ రూపం
కనురెప్పల్లో నీ ప్రాణం
కన్నుకొట్టి కమ్ముకుంట
కాలమంత అమ్ముకుంట
రపప్ప రపప్ప రపప్ప రపప్ప
కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది)
చరణం : 2
కస్సుమన్న ఓ కన్నెపిల్ల ఎస్సు అంటే ఒక కౌగిలింత కిస్సులిచి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముద్దుపెట్టి మొక్కుకుంట మూడుముళ్ళు వేసుకుంట సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ... ఏడు జన్మలేలుకుంట నేను జంటగా(నవ్వింది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి