చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
చిట్టి ముద్దు పెట్టనా – పెట్టుకో
బుగ్గపండు కొట్టనా – కొట్టుకో
లేత పట్టు పట్టనా – పట్టుకో
మోజుకొద్ది ముట్టనా – ముట్టుకో
సోయగాల దోపిడీకి వాయిదాలు
ఒప్పుకోని చోరీ వలపు నీదోచ్
నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
చరణం 1 :
అమ్మమ్మమ్మా… అబ్బబ్బబ్బా… లాఠీ ఫ్లూటుగ మారిపోయెనమ్మా సరిగమ సరసమా లబ్జుగా ఉందిలేమ్మా లూటీ చేసిన మనసు నాది సుమ్మా ప్రియతమ యమ యమ చనువుగా దోచుకోమ్మా ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్ జాక్ పాట్ జామపండు నీదేనోచ్ కౌగిలింత లోచ్ ఖైదు చెయ్యవోచ్ పాలపిట్ట నోచ్ పూలు పెట్ట వోచ్ ఒళ్ళు అప్పగించుకుంటే కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదర పోనోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్ నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
చరణం 2 :
నీలో కసి నను కాటువేసెనమ్మా మహా మత్తు కసరత్తు ఘాటుగా సాగెనమ్మా నీలో ఫిగరుకు పీకు తప్పదమ్మా కాక పట్టు సోకు పెట్టు ఫేటునే మార్చకమ్మా ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్ ఆడుకుంటే ఒళ్ళు గుళ్ళ అవుతుందోచ్ పాటపాడకోచ్ పప్పు లుడకవోచ్ తాపమెందుకోచ్ తాళమెయ్యవోచ్ అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచి కున్న చిల్లీ గొడవ చాలోచ్
నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్ పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్ నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్ కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి