19, జులై 2021, సోమవారం

Bhairava Dweepam : Naruda O Naruda Song Lyrics (నరుడా ఓ నరుడా ఏమి కోరిక)

చిత్రం: భైరవ ద్వీపం

సంగీతం:మాదవపెద్ది సురేష్   

సాహిత్యం: వేటూరి

గానం: జానకి 



నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 1 రా దొరా ఒడి వలపుల చెరసాలర లే వరా ఇవి దొరకని సరసాలురా దోర దొంగ సోకులేవి దోచుకో సఖా రుతువే వసంతమై పువ్వులు విసరగా ఎదలే పెదవులై సుధలే కొసరగా ఇంత పంతమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక చరణం: 2 నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి నీ కసి స్వరమెరుగని ఒక జావళి లేత లేత వన్నెలన్నీ వె న్నెలేనయా రగిలే వయసులో రసికత నాదిరా పగలే మనసులో మసకలు కమ్మెరా ఇంత బింకమేల బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి