చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సాహిత్యం: వేటూరి
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గానం: మనో, రాధిక
మాయదారి పిల్లడా చెయ్యి వెయ్యకు అక్కడ ఎక్కడ? అక్కడ మల్లెపూల వీరుడా తొంగి చూడక అక్కడ ఎక్కడ ? అక్కడ మజా గుంది బామ్మ కలే చాలా కామ బడా ఎలా బావ బందర్ లో మాయదారి పిల్లడా చెయ్యి వేయక కడ ఎక్కడ ? అక్కడ నీ వంపులు ఎన్ని ఉన్నాయో కవ్వింపుల ని ఉంటాయి సఖియా సఖియా ప్రియము లయలే ఫిరాయించకే నీ కన్ను పడితే కాకలు నా ఒళ్ళు చదివే శ్లోకాలు ప్రియుడా మయుడా జతగా జతులే చలాయించ రా నెమలి పాపల పురులు విప్పుకో చినుకు చీరలో తలుకు పెంచుకో చిలిపి కంటిలో మెరుపు చూసుకో ఉరిమి నప్పుడే ఉడుకు తెలుసుకో లాగా ఎంచుకో రా లడ్డు లా మాయదారి పిల్లడా చెయ్యి వెయ్యకు అక్కడ ఎక్కడ? అక్కడ మల్లెపూల వీరుడా తొంగి చూడక అక్కడ ఎక్కడ? వల్లికి కుశ వయ్యారం వాటేసుకుంటే జాగారం బాకరం ఒకరం జంట ఐపోతే మహా మోతలే తబ్బి బి ఒళ్ళు తారంగం పకేయమందే పంచగం ఎగుడు దిగుడు సోగసే వలచే కదే వింతలే రాతిరేళల్లో కోడి కూతట పుంజు కోరిక దించనేనట పంచడానికే పంచదారట మంచమెక్కితే వంశధారట సవాల్ అందుకో వే సరసంలో మాయదారి పిల్లడా చెయ్యి వెయ్యకు అక్కడ ఎక్కడ? అక్కడ మల్లెపూల వీరుడా తొంగి చూడక అక్కడ ఎక్కడ? అక్కడ మజా గుంది బామ్మ కలే చాలా కామ బడా ఎలా బావ బందర్ లో మాయదారి పిల్లడా చెయ్యి వెయ్యకు అక్కడ ఎక్కడ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి