11, జులై 2021, ఆదివారం

Manmadhudu : Andamiana Bhamalu Song Lyrics (అందమైన భామలు )

చిత్రం: మన్మధుడు(2002)

రచన: భువనచంద్ర

గానం: దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




పల్లవి :

O baby just give me love
O baby i want it now
O baby just give me love
O baby i want it now
అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అరె silk చుడిదారులు కాజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

చరణం : 1

O baby just give me love
O baby just take it now
అరె నువ్వేనా నా కల్లోకొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్యనా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్యెనా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి
ఉక్కిరి బిక్కిరి చేసెయ్యెనా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా

చరణం : 2

O baby just give me love
O baby just take it now
O baby i want it now
O baby take it right now
కల్యాణి నచ్చిందే నీ బోణి నీ తోడె కోరిందే జవాని
బుగ్గలకి వేసెయనా గాలాన్ని
నీ ఒంపుల సొంపులకి ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నొ ఎన్నొ అందాలున్న ఈ లోకంలో చూడాలి
అన్నిట్లోకి నువ్వే మిన్న కదె సుకుమారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి