22, జులై 2021, గురువారం

Mutamestri : Jorugunnadhi Song Lyrics (జోరుగున్నాదీ గులాబి గుంటది )

చిత్రం : ముఠామేస్త్రి (1993)

సంగీతం : రాజ్ కోటి

సాహిత్యం : వేటూరి

గానం: మనో, చిత్ర


జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొడ్డే తిరగలి బుల్లో మరదల్నై పోతున్నా మావా నీ ఒల్లో యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా చిలిపి చీరలో అగడం పగడం ఎవరికోసముంచావే వివరించాలంటే నా సిగ్గే చిరునామా చెరుకు చేమలో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే గడివెయనా మామా గడిపేద్దాం రా రా అరె నిన్నే చూస్తినీ కన్నే వేస్తినీ వన్నే దోస్తిని భామా అరె గౌనే వేస్తిని కవ్వించేస్తినీ లవ్వే చెయ్యి మావా బేబి లవ్వా దేవి నీతోనే పొగలే తీర్చీ రాత్రే రాజెయ్లే యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా మగడి పొగరులో మగడం తవరం ఎవరికిచ్చుకుంటావూ పని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా పడుచు గోపుత్రం నకరం శిఖరం తగిలి కంపటేస్తుంటే తొలి ఈడే నవ్వే చలి ఈడే నువ్వే మరి నువ్వే నా చిరూ నేనే నీ మేజరూ రోజు హాజరవుతాలే ఓసి పిల్లా సుందరీ మల్లే పందిరీ అంతా తొందరేలే ఆజా రాజా తీశా దర్వాజా బాజా లేనీ తాజా మ్యరేజా యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్ జోరుగున్నాదీ గులాబి గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొడ్డే తిరగలి బుల్లో మరదల్నై పోతున్నా మావా నీ ఒల్లో యమ జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసెయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసెయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి