16, జులై 2021, శుక్రవారం

Naaga : Entha Chinna Muddulona Song Lyrics (ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా)

చిత్రం:నాగ(2003)

సంగీతం: విద్యా సాగర్

సాహిత్యం: A.ఎం.రత్నం

గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్



ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం  బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా  మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం  గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య  అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం  అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం  ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  పూవంటి నునుమెత్తని నీ వంటి ఒంపుసొంపులు నావంటా  చాక్కంటి చురుకైన నీ కంటి కొంటె చూపులు నావంటా  అయ్యయ్యో వెన్నెల రేయి వేసవిగా మారినదోయ్  ఆ వేడి ఎదలో చేరి మోహాలే విసిరినదో  వేయ్ వేయ్ వేయ్ వేయ్ నా మీద చేయి వేయ్  చేయ్ చేయ్ చేయ్ చేయ్ నా వయసు దోచేయ్  ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  నడుము వొంపులనే చూస్తుంటే మనసు జివ్వున లాగెనులే  చేతి వడుపులలో నువ్వేదో పులకరించిపోయేనులే  మచిలీపట్నం మల్లెల పడవ ఆశగా నన్నే చూసింది  ఏటూరు ఏనుగు దంతం మెల్లగా నన్నే తాకింది  ఏయ్ సల్సా సల్సా కలిపేయ్ వరసా  ఏయ్ గుల్సా గుల్సా చేసేయ్ జల్సా  హెయ్ ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం  బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా  మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం  గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య  అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం  అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి