Naaga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naaga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2021, శుక్రవారం

Naaga : Entha Chinna Muddulona Song Lyrics (ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా)

చిత్రం:నాగ(2003)

సంగీతం: విద్యా సాగర్

సాహిత్యం: A.ఎం.రత్నం

గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్



ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం  బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా  మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం  గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య  అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం  అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం  ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  పూవంటి నునుమెత్తని నీ వంటి ఒంపుసొంపులు నావంటా  చాక్కంటి చురుకైన నీ కంటి కొంటె చూపులు నావంటా  అయ్యయ్యో వెన్నెల రేయి వేసవిగా మారినదోయ్  ఆ వేడి ఎదలో చేరి మోహాలే విసిరినదో  వేయ్ వేయ్ వేయ్ వేయ్ నా మీద చేయి వేయ్  చేయ్ చేయ్ చేయ్ చేయ్ నా వయసు దోచేయ్  ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  నడుము వొంపులనే చూస్తుంటే మనసు జివ్వున లాగెనులే  చేతి వడుపులలో నువ్వేదో పులకరించిపోయేనులే  మచిలీపట్నం మల్లెల పడవ ఆశగా నన్నే చూసింది  ఏటూరు ఏనుగు దంతం మెల్లగా నన్నే తాకింది  ఏయ్ సల్సా సల్సా కలిపేయ్ వరసా  ఏయ్ గుల్సా గుల్సా చేసేయ్ జల్సా  హెయ్ ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా  లేక ఇంగ్లీషు ముద్దులోన కష్టమున్నదా  ఇంచ్ ఇంచ్ ముద్దుపెట్ట ఇష్టమున్నదా  లేక ఎంచి ఎంచి ముద్దు పెట్ట కష్టమున్నదా  కలలో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం  బుగ్గల్లో ముద్దు యుద్ధం సైయ్యా సైయ్యా  మొత్తంగా తీపియుద్దం మెత్తంగా ముష్టి యుద్దం  గుత్తంగా హత్తుకుందాం సైయ్యా సైయ్య  అరెరె నీనీ నీ నీ నీ వంటే ఇష్టం  అరెరె నీనీ నీ నీ నీతోనే కష్టం


Naaga : Oka Konte Pillane Chusa Song Lyrics (ఒక కొంటె పిల్లనే చూసా )

చిత్రం:నాగ(2003)

సంగీతం: దేవా

సాహిత్యం: A.ఎం.రత్నం

గానం: కార్తీక్, హరిహరన్, అనురాధ శ్రీరామ్



ఒక కొంటె పిల్లనే చూసా  సెంటి మీటర్ నవ్వమని అడిగా  తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే  అయ్యో అయ్యో అయ్యయ్యో  ఒక కొంటె పిల్లనే చూసా  సెంటి మీటర్ నవ్వమని అడిగా  తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో  బాపూ బాపూ బాపూ బాపూ  ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా  తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే  హాయ్యో హయ్యో హయ్యయ్యో  బాపూ బాపూ బాపూ బాపూ  హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో  కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా  పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా  స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా  వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా  ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం  నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం  బాపూ బాపూ బాపూ బాపూ మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా  ఇది నీకు కలుగునే చెప్పవే భామా  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే  ఒక మాటైనా తెలియదులే ఇది తీపి చేదు కధలే  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి  నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే  శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు  ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల  పర స్త్రీలను చూస్తే పడదాయె  కానే తనకు మాకు గొడవాయె  మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె  బాపూ బాపూ బాపూ బాపూ  పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు  ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో  అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో 

ఒక కొంటె పిల్లనే చూసా  సెంటి మీటర్ నవ్వమని అడిగా  తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే  తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే


Naaga : Megham Karigenu Song Lyrics (మేఘం కరిగెను.)

చిత్రం:నాగ(2003)

సంగీతం: దేవా

సాహిత్యం: A.ఎం.రత్నం

గానం: కార్తీక్, చిన్మయి


తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న  మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను.. తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను.. తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న చిన్ననాటి చిన్నది.. మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల మేఘం కరిగెను .. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను .. తకుచికు తకచిన్న మావయ్యా రా...రా...రా... నా తోడు రా...రా...రా... నా తనువు నీకే సొంతము రా... ఒళ్ళంతా ముద్దులాడి పో రా వయ్యారీ రా...రా...రా... ఊరించా రా...రా...రా... ఈ ఆశ బాసలు వెంట రా... ఈ మురిపెం తీర్చి పంపుతా రా... తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా కమ్మంగా తేనెలు గ్రోలి పులకించి పోవయ్యా వలపుల గతం.. వయసుకు అందం.. మళ్ళి మళ్ళి వల్లిస్తా ఇరవయిరెండు ప్రాయంలోనే కాలాన్నాపేస్తా.. హోయ్ చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల తకుచికు తకుచికు......తకుచికు తకుచికు చిక్ చిక్ తకుచికు తకుచికు......తకుచికు తకుచికు చిక్ చిక్ తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న మన్మధా రా...రా...రా... మత్తుగా రా...రా...రా... మనసులో బాణం వేసేయి రా.. మల్లెల జల్లు చల్లిపో రా వెన్నెలా రా...రా...రా... వెల్లువై రా...రా...రా... నీ అందం ఆరాధిస్తా రా... ఆనందం అంచు చూపుతా రా అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా తనువున తాపం ..మనసున మోహం .. ప్రేమతో తీర్చేస్తా ఎన్నటికైన ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా .. హోయ్ చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను..తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే తకుచికు తకచిన్న...తకుచికు తకచిన్న  తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న