చిత్రం:నాగ(2003)
సంగీతం: దేవా
సాహిత్యం: A.ఎం.రత్నం
గానం: కార్తీక్, హరిహరన్, అనురాధ శ్రీరామ్
ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే హాయ్యో హయ్యో హయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం బాపూ బాపూ బాపూ బాపూ మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే ఒక మాటైనా తెలియదులే ఇది తీపి చేదు కధలే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల పర స్త్రీలను చూస్తే పడదాయె కానే తనకు మాకు గొడవాయె మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె బాపూ బాపూ బాపూ బాపూ పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి