16, జులై 2021, శుక్రవారం

Naaga : Megham Karigenu Song Lyrics (మేఘం కరిగెను.)

చిత్రం:నాగ(2003)

సంగీతం: దేవా

సాహిత్యం: A.ఎం.రత్నం

గానం: కార్తీక్, చిన్మయి


తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న  మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను.. తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను.. తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న చిన్ననాటి చిన్నది.. మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల మేఘం కరిగెను .. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను .. తకుచికు తకచిన్న మావయ్యా రా...రా...రా... నా తోడు రా...రా...రా... నా తనువు నీకే సొంతము రా... ఒళ్ళంతా ముద్దులాడి పో రా వయ్యారీ రా...రా...రా... ఊరించా రా...రా...రా... ఈ ఆశ బాసలు వెంట రా... ఈ మురిపెం తీర్చి పంపుతా రా... తుమ్మెదలా రెక్కలు దాల్చి విహరించ రావయ్యా కమ్మంగా తేనెలు గ్రోలి పులకించి పోవయ్యా వలపుల గతం.. వయసుకు అందం.. మళ్ళి మళ్ళి వల్లిస్తా ఇరవయిరెండు ప్రాయంలోనే కాలాన్నాపేస్తా.. హోయ్ చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల తకుచికు తకుచికు......తకుచికు తకుచికు చిక్ చిక్ తకుచికు తకుచికు......తకుచికు తకుచికు చిక్ చిక్ తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న......తకుచికు తకచిన్న మన్మధా రా...రా...రా... మత్తుగా రా...రా...రా... మనసులో బాణం వేసేయి రా.. మల్లెల జల్లు చల్లిపో రా వెన్నెలా రా...రా...రా... వెల్లువై రా...రా...రా... నీ అందం ఆరాధిస్తా రా... ఆనందం అంచు చూపుతా రా అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా తనువున తాపం ..మనసున మోహం .. ప్రేమతో తీర్చేస్తా ఎన్నటికైన ఎప్పటికైనా నీ వరుడే నేనౌతా .. హోయ్ చిన్ననాటి చిన్నది ..మనసివ్వమన్నది.. కాదని అన్నచో నిను వదలనన్నది చెలియ.. నీ గోల.. నా ఎదలో.. పూమాల మేఘం కరిగెను.. తకుచికు తకచిన్న మెరుపే మెరిసెను.. తకుచికు తకచిన్న చినుకులు చిందెను..తకుచికు తకచిన్న హృదయం పొంగెను.. తకుచికు తకచిన్న మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే తకుచికు తకచిన్న...తకుచికు తకచిన్న  తకుచికు తకచిన్న తకుచికు తకచిన్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి