చిత్రం : నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం : శంకర్ మహదేవన్, సుజాత
పల్లవి :
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ
వయసుల వడదెబ్బ జాజుల జడ
దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా
తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ
చాటుగా వొలంత నన్ను తడిమిందబ్బా
హోయ్... అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ
చరణం : 1
మొగ్గ విచ్చిన బుగ్గ పండులో
నిగ్గులేరుకుంట అగ్గి రేపిన సిగ్గు
చెండుతో లగ్గమాడుకుంట
పలక మారిన పదును తీరిన
పండు తుంచమంట చిలక కొట్టని
కులుకులున్నవి దిండు పంచమంట
హేయ్. పండగ నీ ఈడు పండగే
ఈ నాడు చూపుతో
చూలించేస్త చూడమ్మడు
నడుమునే పట్టాల నలుగులే పెట్టాల
పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల
హేయ్... అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ
చరణం : 2
కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట సొకుతోట ఆకు చాటులో పిందె ఉన్నదంట కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట హేయ్. పిందెనే కాయిస్తా కాయ్యినే పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందిస్తా వరసలే కలిపేయి వయసునే దులిపేయి వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిదోయబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ ఆబ్బ హాయిరబ్బా చోరవే చేయిరబ్బ వయసుల వడదెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెలోన కొట్టిందబ్బా తపనలో తడి దెబ్బ పొగరులో పొడి దెబ్బ చాటుగా వొలంత నన్ను తడిమిందబ్బా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి