చిత్రం : నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: భువన చంద్ర
గానం : మనో, రాధిక
చిలక పచ్చ కోక పెట్టినది కేక
చిలక పచ్చ కోక పెట్టినది కేక
తోడులేక బాలకృష్ణుడ
రెండు జల్లా కైక రెచ్చినది కాక
పంచుకోవే పాల మీగడ
రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీధే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి
నీ తస్సా చెక్క
ఇస్తావ ముంత మామిడి
చిలక పచ్చ కోక పెట్టినది కేక
చంపకమాల ఛంపకేవెల
చాతుముద్ధులోనే ఉంధీ ఘాటు మసాలా
కొంటె గోపాల ఆపార గోళ
సరసానికి ఉందిరయ్యో వేల పాల
వద్ధాకోచేసి హద్ధు ఉందంటే
తిక్కరెక్చిపోద ఒసేయ్ తూగుతుయ్యాల
వధూ వధన్నా ముధు పెట్టేసే
మగసిరి నీకుందిగా మురళి లోల
పిల్ల చూస్తే జామకాయలే దీంతస్శడియ్య
కొరక పోతే మిరపకయ్లే
చెయ్యేస్తె పులకారింతలే
ఈ పిల్ల గాడు నందమూరి నాటు బాంబ్ లే
చిలక పచ్చకోక పెట్టినది కేక
తోడులేక బాలకృష్ణుడ
రెండు జల్లా కైక రెచ్చినది కాక
పంచుకోవే పాల మీగడ
నిన్ను చూశాకే వెన్ను మీటకే
ఆడ తనంలోని సుకం తెలిసింధాయ్యో
చెంగు పట్టకే చెంప గిల్ళకే
మోజు వేటలో మజా మరిగణమ్మో
పలు కావాలా పళ్ళు కావాలా
పళ్ళు పాల తోటి పడుచు పిల్ల కావాలా
చెంత చేరలే చిందు లెయ్యాలె
దాచుకున్న అందాలు దోచిపెట్టలే
ఏడుల్లా అందగత్తేని నీ సోకు మాడ
ముట్టుకుంటే అత్తిపతిని
హా రవేణా సోంపాపిడి
నువ్వోద్డన్న చేసేస్టా వీర ముట్టడి
చిలక పచ్చకోక
పెట్టినది కేక
చిలక పచ్చ కోక పెట్టినది కేక
తోడులేక బాలకృష్ణుడ
రెండు జల్లా కైక రెచ్చినది కాక
పంచుకోవే పాల మీగడ
రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీధే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి
నీ తస్సా చెక్క
ఇస్తావ ముంత మామిడి
రా రా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ
నీధే నా పట్టు పావడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి