చిత్రం:పెళ్లి(1997)
సంగీతం: S.A.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండ కొన గుండెల్లో ఊగే ఉయ్యాల
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
దొరికే చుక్కను ఏలే దొరనై నవ్వాలా
కోరికే కోరిక చూసి చిలకై నవ్వాలా
వెన్నెల్లో అంత మనకేసి చూసే వేళా!
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండ కొన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
నిద్దుర చెడి మదన పది మందిని లాలించాలి
ముచ్చట పడి ముద్దుల తాడే మొదటి మూడవ్వాలి
ప్రతి పొదలో మన కథలే కొత్త పూట పూయించాలి
మతి చెదిరే శృతి ముదిరే తండాలు తొక్కించాలి
అందెలు కట్టే అందాలన్ని సందిట పెట్టాలి
తొందర పెట్టె ఆరాటాన్ని ముందుకు నెట్టాలి
ఏకాంతాన్నంతా మన జంటే పాలించాలి
కొండ కొన గుండెల్లో ఊగే ఉయ్యాల
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
సిగ్గనదువ్వే మొగ్గలు పువ్వై ఒదిగి ఉందువు గాని
చిలిపి నవ్వే పిలుపునిన్స్తే రానా కిన్నెరా సాని
కోడె నాగుల కొంటె సెగలే చుట్టుకొని కాటెయ్యాలి
కొండ వాగుల కన్నె వగలే కమ్ముకొని కవ్వించాలి
చిటికవిని సంతోషంతో తెచ్చా సొంపుల్ని
కళలు గానే సావాసంతో గీచ చంపాలని
కౌగిల్లో రాణి యెడ పాడే రాగాలన్నీ
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండ కొన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
దొరికే చుక్కను ఏలే దొరనై నవ్వాలా
కోరికే కోరిక చూసి చిలకై నవ్వాలా
వెన్నెల్లో అంత మనకేసి చూసే వేళా!
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కొండ కొన గుండెల్లో ఊగే ఉయ్యాల
వాగు వెంక ఒంపుల్లో సాగే జంపాల
ఊగే ఊగే ఉయ్యాలా రాగం తియ్యాలా
సాగే సాగే జంపాల తాళం వెయ్యాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి