చిత్రం: పోకిరి(2006)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: కునాల్
జగడమే... జగడమే...
నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే....
సమరమే... సమరమే...
నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా
ఆకశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా
ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే
హే టైము చెప్పు వస్తానంతే
జగడమే...
నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే
వైయెలెన్స్ జరగాలంతే జగడమే...
నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం
నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం
ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే
హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే...
ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే
గళ్ళ పట్టి కొడతానంతే జగడమే...
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం
నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి