చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కళ్యాణి
ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ
ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ
సరిగ్గా, సరిగ్గా, సరిగ్గా నిల్వవెందుకే
బెరుగ్గా, బెరుగ్గా, ఐపోకే
బదులేదీ ఇవ్వకుండా
ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ
ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ
మతాల ఇటుకలతో, గుండెల్లో కోటే కట్టేయడ
కబురులు చినుకులతో, పొడి కలలన్ని తడిపేయ
ఊసుల ఉరుకులతో, ఊహలకే ఊపిరి ఊపేయడా
పలుకుల అలికిడి తో, ఆసలకే ఆయువు పోయాడా
మౌనమై వాడు ఉంటే, ప్రాణమేమవ్వునో
నువ్వే నా, ప్రపంచం, ఆనిస్తూ వెనక తిరుగుతూ,
నువ్వే నా సమస్తం అంటాడే
కలలోనే కూడా కనుకన్దనీదే…
ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ
ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ
అడిగిన సమయం లో, తాను అలవోకగా నను మోయాలి
సొగసును పొగడడమే, తనకు అలవాటైపోవాలి
పనులను పంచుకునే, మనసుంటే ఇంకేం కావాలి
అలాకాని తెల్సుకుని, అందం గ
కొరికేదైనా కానీ, తీర్చి తీరాలని
అతన్నే, అతన్నే, అతన్నే చూడటానికి
వయస్సే తపిస్తూ ఉండే
అపుడింక వాడు నన్ను చేరుతాడే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి