25, జులై 2021, ఆదివారం

Pokiri Raja : Gampa Kinda Song Lyrics (కోడిపెట్ట బండి కింద బాతు)

చిత్రం:పోకిరి రాజా(1995)

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర




కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో... అమ్మడా గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో... పిల్లడా ఓ పొరి నా పాను సుపారి ఓ రాజా జ జ జ వాటై బాజా జ జ జ గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో... అమ్మడా గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో... పిల్లడా

బా బాబు బావేశ్వర పాల్కోవ లాగించరా బాజారేళి అమ్మో మజా చేయ్యరా బే బేబి బెల్లం ముక్క మా అయ్య వినడంటే బాజా ఇస్తాడేమ్మో పరారయితానే పూరిజగ్నధుడా పూలేసి లాగిచరా ఒలమ్మి నా జాంగిరి నాకోదే ఈ కిరికిరి తికమక మకతిక తిమ్మరుసా ఎరుగడు సరసం ఏమోడిసా పిల్లోచ్చి రమ్మంటే ఫీలవుతాడే కర్మరో ఓ... గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో... అమ్మడా గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో... పిల్లడా


కాల్ మోక్తా కామేశ్వరి నీ తల్లో నా పాపిడి పరేషాన్ చేయ్యకే పరోట సఖి కావాల అప్పచులు ఇస్తాలే అప్పచ్చులు గరంగరం గుందిరో చపాతీ రెడీ మంచాల మల్లేశ్వరి ఉరించి చంపేయ్యకే హల్వాయి పెటెస్తానూ లలియి వేసేయ్యనా పిట్ట పిట్ట నడుముల పింజాక్షి గిలిగిలి గింతల గింజాక్షి ముంగిసు నువ్వైతే నరిగిసు ఏట్టవుతావే ఆ... ఏయ్ గంపలోన కందిపప్పు గంప కింద పందికొక్కు పిల్లడో... పిల్లడా గంప కింద కోడిపెట్ట బండి కింద బాతు పిట్ట అమ్మడో... అమ్మడా ఓ రాజా వాటై బాజా ఓ పొరి రి రి రి నా పాను సుపారి రి రి రి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి