చిత్రం: ప్రేమతో రా.. (2001)
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
సంగీతం: మణి శర్మ
కనిపించావే తారలా...
కరుణించావే దేవిలా...
వరమిచ్చావే ప్రేమగా..ప్రేమగా
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగల నవ్వింది ప్రేమ
ప్రియా గుండె లయ నువ్వంది.ప్రేమ..
ఇద్దరిలోనా ఇలా నిద్రరలేచి
ముద్రర వేసి ప్రేమ...
ఆరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్య అయ్యావు ఉన్నపళంగా
సీతల చూస్తావా సిగ్గు పరంగా. సదా నా
సేవ చేస్తావా దగ్గర అవగా....
పండగల నవ్వింది ప్రేమ
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ.........
నీ రాకతో శశిరేఖ తో
నా కంటి పాపలో వేలుగు వచ్చింది.
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో ఎదలో కథలో మలుపు వచ్చింది
నీ చేలిమితో చిరు జల్లు తో
నా పూల కొమ్మలో చిగురు వచ్చింది
నీ జోడి తో చిరు వేడి తో
జడలో మేడలో వడిలో.కులుకు వచ్చింది..
అరే కృష్ణయ్య పాడింది అష్టపదితా..
ఈ రామయ్య పాడేది ఏక్ పదితా..
గోపమ్మ చెప్పింది గుట్టు కథంతా మరీ
చిలకమ్మా చెప్పేదిగొప్ప కథంతా
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియా గుండె లయ నువ్వదీ ప్రేమ
నీ లాలితో లాలింపులో
ఇన్నాళ్ల వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కౌగిళ్లతో
కలలో ఇలలో కానని కలిమొచ్చింది
నీ చేతితో చేయూతతో
ఇన్నేళ్ల సొగసులో సెగలోచింది
నీ ఆటతో సయ్యాటతో
అచట ఇచట ఎచట హాయోచింది
హరే కృష్ణయ్యే దోచాడు కన్నెతనాన్నే
మరి రామయ్యే కోరాడు ప్రేమ వరాన్నే
ఆలా రాధమ్మే కొసరింది కలికితనాన్నే
ఇలా ఈ గుమ్మే నడిపింది వలపు రధాన్ని
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగల నవ్వింది ప్రేమ
ప్రియా గుండె లయ నువ్వంది.ప్రేమ..
ఇద్దరిలోనా ఇలా నిద్రరలేచి
ముద్రర వేసి ప్రేమ...
ఆరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా
మరో రామయ్య అయ్యావు ఉన్నపళంగా
సీతల చూస్తావా సిగ్గు పరంగా. సదా నా
సేవ చేస్తావా దగ్గర అవగా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి