4, జులై 2021, ఆదివారం

Prematho Raa : Baabu Battayi Pandu Song Lyrics (బాబు బత్తాయి పండు ఇస్తా)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రమణియం

సంగీతం: మణి శర్మ


బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా

తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా

చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా

ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా

ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా


చీకట్లో నాయింటికే తాళం తీసేస్తా

ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా

వెండి గిన్నెలో రెండు జాముల

నిండు ప్రేమలే వండేస్తా

గండు చీమల మండే కొలిమిల

ఘండ చెరుకునే పిండేస్తా

ఒళ్లో ఓ... ఓ... ఒళ్లో ఉరిస్తా

ఒళ్ళంతా ఉడికిస్తా ఆకలి వేళ

సొకుల నుకలు నీకే పోస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా


కాదన్నా కలేసినా ఒంటికి ఊపిస్తా

వద్దన్నా వలేసినా పంటికి పెదవిస్తా

మంచి రోజులో కంచి పట్టులో

పంచాంగలనే చదివేస్తా

మంచాలటలో ముంచే హాయిలో పంచదారలే పంచేస్తా

ఓటే... ఏ... ఏ...

ఓటే వేసేస్తా వయ్యారం మోసేస్తా

తనువు తనువు తనివితీరే తీరం చూస్తా

బాబు బాబు బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా

తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా

చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా

ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా

ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి