Prematho Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prematho Raa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మే 2022, ఆదివారం

Prematho Raa : Hay Dhaga Dhaga Song Lyrics (హే థా థా భాగ భగ)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత

సంగీతం: మణి శర్మ



హే థా థా భాగ భగ నువ్వు ఎగా దిగా చూస్తే హే సాలా సాల గిలా గిలా నువ్వు అధీ ఇది ధాష్టేయ్ నీ చూపుకే నేనే భూకంపమైనాలే నీ గుండెలో నేనే వడగాలి తూఫనే vilavilaa gilagilaa anubhavaalukaavaalaa హే థా థా భాగ భగ నువ్వు ఎగా దిగా చూస్తే హే సాలా సాల గిలా గిలా నువ్వు అధీ ఇది ధాష్టేయ్ దేహాలె కలవల ఆఆవిరిస్నానాలా ప్రాయాలే వూగాలా జ్వాలాల ఉయ్యాలా kaagina laavaalaa కమ్ముకుపోవాలా రేగిన జాగాల వాగులు పొంగల నీ ఆదతనమంత ఇక హారతియ్యాలా మగావాడి థనువంతా మరియధా చెయ్యాల ఊరుములా పిడుగులా తలపడాలి అదిరేలా హే థా థా భాగ భగ నువ్వు ఎగా దిగా చూస్తే హే హేహే సాలా సాల గిలా గిలా నువ్వు అధీ ఇది ధాష్టేయ్ కొరారా నోరారా రారా సూరిడా ఈవెల తీరానల ఉందేయ్ నీకాడా సైరా సరిజోడా రాతిరి అతిరథుడా రావే నొప్పిబాదా మన్మథ చెరుకుగాదా కొసచుపులో కొరాడా కసిరేపెరా గురుడా నీలోన నే ఇమాదా .. నులి వెదిలో రగడ చెలికడ సరిపడ ముడిపడాలి మొనగాడా హే థా థా భాగ భగ నువ్వు ఎగా దిగా చూస్తే హే సాలా సాల గిలా గిలా నువ్వు అధీ ఇది ధాష్టేయ్ నీ చూపుకే నేనే భూకంపమైనాలే నీ గుండెలో నేనే వడగాలి తూఫనే











Hey thaha thaha Bhaga bhaga nuvvu egaa dhigaa chusthe hey sala sala gila gila nuvvu adhee idhee dhaasthey nee choopuke nene bhookampamainale nee gundelo nene vadagaali thoofane vilavilaa gilagilaa anubhavaalukaavaalaa Hey thaha thaha Bhaga bhaga nuvvu egaa dhigaa chusthe hey sala sala gila gila nuvvu adhee idhee dhaasthey dehaale kalavaalaa aaavirisnaanaalaa praayaale voogaalaa jvaalala uyyaala kaagina laavaalaa kammukupovaala regina jaagaalaa vaagulu pongaala nee aadathanamantha ika haarathiyyaala magavaadi thanuvanthaa mariyaadha cheyyaala urumulaa pidugulaa thalapadali adhirelaa Hey thaha thaha Bhaga bhaga nuvvu egaa dhigaa chusthe hey he hhehey sala sala gila gila nuvvu adhee idhee dhaasthey koraaraa noraaraa raaraa suridaa eevela thiranaala undhey neekaada saira sarijodaa raathiri athirathudaa raave painabadaa manmatha cherukugada kosachupulo koradaa kasirepera gurudaa neelona ne imadaa.. nuli vedilo ragadaa chelikaadaa saripadaa mudipadaali monagaadaa Hey thaha thaha Bhaga bhaga nuvvu egaa dhigaa chusthe hey sala sala gila gila nuvvu adhee idhee dhaasthey nee choopuke nene bhookampamainale nee gundelo nene vadagaali thoofane vilavilaa gilagilaa anubhavaalukaavaalaa

Prematho Raa : Preminchadame Papam Song Lyrics (ప్రేమించడమే పాపం)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీనివాస్

సంగీతం: మణి శర్మ


ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఓ అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిల లాంటి నను మలిచి వులివే అనుకున్నా నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విల విల మంటల్లో నాకు మనసుందంటూ చూపావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హ్రిదయం నీ కోవెలయ్యింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ హో

4, జులై 2021, ఆదివారం

Prematho Raa : Emaindo Emo Song Lyrics (ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి

సంగీతం: మణి శర్మ



ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ

ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా

అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ

ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా

అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే


హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా

అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ

హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా

అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ


ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ

ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ

మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ

అది కూడా చిత్రంగా బాగానే ఉందీ

ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం

తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం

ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియ స్వరం

ఎప్పుడు ఎటు తోసుందో చెబుతుందా ఈ క్షణం

అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా

హో, విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా



ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా 

గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక 

ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా 

గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక


ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ

కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళూ

ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ

గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ

చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ

ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ

ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ

ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ

చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా

మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ 

ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ

అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే

ఓ... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

ఓ... అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే... 

ఓహో హో నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

Prematho Raa : Punnamila Vachindi Prema Song Lyrics (పున్నమిలా వచ్చింది ప్రేమ)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: చంద్రబోస్

గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

సంగీతం: మణి శర్మ



కనిపించావే తారలా...

కరుణించావే దేవిలా...

వరమిచ్చావే ప్రేమగా..ప్రేమగా


పున్నమిలా వచ్చింది ప్రేమ

ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ

పండగల నవ్వింది ప్రేమ 

ప్రియా గుండె లయ నువ్వంది.ప్రేమ.. 

ఇద్దరిలోనా ఇలా నిద్రరలేచి

ముద్రర వేసి ప్రేమ...

ఆరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా

మరో రామయ్య అయ్యావు ఉన్నపళంగా

సీతల చూస్తావా సిగ్గు పరంగా. సదా నా               

సేవ చేస్తావా దగ్గర అవగా....

పండగల నవ్వింది ప్రేమ 

ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ.........

  

నీ రాకతో శశిరేఖ తో

నా కంటి పాపలో వేలుగు వచ్చింది. 

నీ మాటతో ముసి నవ్వుతో 

మదిలో ఎదలో కథలో మలుపు వచ్చింది 

నీ చేలిమితో చిరు జల్లు తో 

నా పూల కొమ్మలో చిగురు వచ్చింది

నీ జోడి తో చిరు వేడి తో 

జడలో మేడలో వడిలో.కులుకు వచ్చింది..

అరే కృష్ణయ్య పాడింది అష్టపదితా..

ఈ రామయ్య పాడేది ఏక్ పదితా..

గోపమ్మ చెప్పింది గుట్టు కథంతా మరీ

చిలకమ్మా చెప్పేదిగొప్ప కథంతా


పున్నమిలా వచ్చింది ప్రేమ

ప్రియా గుండె లయ నువ్వదీ ప్రేమ



నీ లాలితో లాలింపులో

ఇన్నాళ్ల వయసులో మలుపొచ్చింది

నీ గాలితో కౌగిళ్లతో 

కలలో ఇలలో కానని కలిమొచ్చింది

నీ చేతితో చేయూతతో 

ఇన్నేళ్ల సొగసులో సెగలోచింది

నీ ఆటతో సయ్యాటతో 

అచట ఇచట ఎచట హాయోచింది

హరే కృష్ణయ్యే దోచాడు కన్నెతనాన్నే

మరి రామయ్యే కోరాడు ప్రేమ వరాన్నే

ఆలా రాధమ్మే కొసరింది కలికితనాన్నే

ఇలా ఈ గుమ్మే నడిపింది వలపు రధాన్ని


పున్నమిలా వచ్చింది ప్రేమ

ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ

పండగల నవ్వింది ప్రేమ 

ప్రియా గుండె లయ నువ్వంది.ప్రేమ.. 

ఇద్దరిలోనా ఇలా నిద్రరలేచి

ముద్రర వేసి ప్రేమ...

ఆరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా

మరో రామయ్య అయ్యావు ఉన్నపళంగా

సీతల చూస్తావా సిగ్గు పరంగా. సదా నా               

సేవ చేస్తావా దగ్గర అవగా....

Prematho Raa : Baabu Battayi Pandu Song Lyrics (బాబు బత్తాయి పండు ఇస్తా)

చిత్రం: ప్రేమతో రా.. (2001)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రమణియం

సంగీతం: మణి శర్మ


బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా

తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా

చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా

ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా

ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా


చీకట్లో నాయింటికే తాళం తీసేస్తా

ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా

వెండి గిన్నెలో రెండు జాముల

నిండు ప్రేమలే వండేస్తా

గండు చీమల మండే కొలిమిల

ఘండ చెరుకునే పిండేస్తా

ఒళ్లో ఓ... ఓ... ఒళ్లో ఉరిస్తా

ఒళ్ళంతా ఉడికిస్తా ఆకలి వేళ

సొకుల నుకలు నీకే పోస్తా

బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా


కాదన్నా కలేసినా ఒంటికి ఊపిస్తా

వద్దన్నా వలేసినా పంటికి పెదవిస్తా

మంచి రోజులో కంచి పట్టులో

పంచాంగలనే చదివేస్తా

మంచాలటలో ముంచే హాయిలో పంచదారలే పంచేస్తా

ఓటే... ఏ... ఏ...

ఓటే వేసేస్తా వయ్యారం మోసేస్తా

తనువు తనువు తనివితీరే తీరం చూస్తా

బాబు బాబు బాబు బత్తాయి పండు ఇస్తా

తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

పాప నీ చేతి గాజులిస్తా

పిల్ల నీ కాలి గజ్జెలిస్తా

గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా

తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా

చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా

ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా

ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా