చిత్రం : సమరసింహారెడ్డి (1999)
సంగీతం : మణిశర్మ
రచన : వెన్నెలకంటి
గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మల్లెలపాట పాడుకుందామా... అల్లరి ఆట ఆడుకుందామా... అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మనసైన మాపటి లగ్గం లోన మన పెళ్లి జరీగేనూ... అక్షంతలేయ్యగా వలపులు రేపు లక్షంతలయ్యేనూ... నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా... ప్రతిక్షణం మనకింక విలసమై పోగా... కలలే నిజమే సల్లామమ్మో సన్నాయీగా మోగే... హే! రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... విరజాజి వేలకు విందులు చేసి విరిసింది నా ఈడూ... మరుమల్లె పూజకు తోందర చేసి మరిగింది నీ తోడూ... సుతారమైనామేను సితారలా మోగే... ఉల్లాసమే నాలోనఉయ్యాలలే ఊగే... వొడిలో వొదిగే వయ్యారమే సయ్యాటలే కోరే... రావయ్యా ముద్దుల మావా... నీకు రాసిస్త రాయలసీమా... వచ్చాక వదలనే భామా... జంట జాగారం చేయ్యలమ్మా... మల్లెలపాట పాడుకుందామా... అల్లరి ఆట ఆడుకుందామా... అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి