Seethamma Vakitlo Sirimalle Chettu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Seethamma Vakitlo Sirimalle Chettu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2022, శనివారం

Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) : Mari Antaga Song Lyrics (మరీ అంతగా మహా చింతగ )

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ మరియు శ్రీరామచంద్ర



మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకొకల పనేం తోచక పరేషానుగ గదబిడ పడకు అల మతోయెంతగ శ్రుతే పెంచగ విచారల విల విల సరే  చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల కన్నీరై  కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసెల ముస్తాబె  చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసెల ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా సరే చాలిక అల జాలిగ తిక మక పెదితే ఎల చరణం1: ఎండలను దండిస్తామ వానలను నిందిస్తామ చలినెతో తరమెస్తామ చీ పొమ్మని కస్సుమని కలహిస్తామ ఉస్సురని విలపిస్తామ రోజులతఒ రాజీ పడమ సర్లేమ్మని సాటి  మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతు ఎం సాధిస్తామంటే ఎం చెప్తాం ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల చరణం 2: చమటలెం చిందించాల శ్రమపడేం పండించాల పెదవిపై చిగురించెల చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాల  సుఖశాంతులు మనుషులని పించే రుజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందెళ్ళయిన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా వ్రుధా ప్రయాస పడాల

Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) : Meghaallo Song Lyrics (మేఘాల్లొ సన్నాయి)

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ మరియు శ్రీరామచంద్ర




మేఘాల్లొ సన్నాయి రాగం మొగింది మేలాలు తాలాలు వినరండి సిరికీ శ్రీహరికీ కళ్యాణం కానుంది శ్రీరస్తు సుభమస్తు అనరండి అచ్చ తెలుగింట్లొ పెళ్ళికి అర్ధం చెపుతారంటు మెచ్చదగు ముచ్చట ఇదె అని సాక్ష్యం చెబుతామంటు జనులంతా జై కొట్టేల జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ  చరణం 1: ఇంతవరకెన్నొ చూసాం అనుకుంటె సరిపోదుగ ఎంత బరువంటె మోసె దాక తెలియదుగా ఎంతమందున్నాంలె అనిపించె బింకం చాటుగ కాస్తైన కంగారు ఉంటుందిగా నీకైతె సహజం తీయని బరువై సొగసిచ్చె బిడియం పనులెన్నొ పెట్టి మా తలలే వంచిందే ఈ సమయం మగల్లామైనా ఏం చెస్తాం సంతొషంగా మొస్తాం ఘన విజయం పొందాకె తీరిగ్గా గర్విస్తాం అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ రమని చరణం 2: రామ చిలకలతొ చెప్పి రాయించామె పత్రిక రాజ హంసలతొ పంపి ఆహ్వానించాంగ కుదురుగా నిమిషం కూడా నిలబడలేమె బొత్తిగ ఏ మాత్రం ఏ చోట రాజి పడలేక చుట్టాలందరికి అనందంతొ కల్లు చెమర్చెలా గిట్టని వాల్లయినా ఆశ్చర్యంతొ కనులను విచ్చేల కలల్లొనైనా కన్నామ కథలైన విన్నామ  ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురుని వందేల్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటె ఓ రమని రమని

13, జులై 2021, మంగళవారం

Seethamma Vakitlo Sirimalle Chettu : Vaana Chinukulu Song (వాన చినుకులు)

చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  (2013)

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం:  కార్తీక్, అంజనా సౌమ్య


వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే.. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే.. ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే ..అరె అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే.. వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే.. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే.. నీ వలన తడిసా.....నీ వలనా చలిలో చిందేసా.... ఎందుకని తెలుసా..నువ్వు చనువిస్తావని ఆశ.... జారుపవిటని గొడుగుగ చేసానోయ్..అరె ఊపిరితో చలి కాసానోయ్ హే..ఇంతకన్నా ఇవ్వదగ్గదేన్తదైనా ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చితీరుతాను చెబితే..

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే.. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే.. సిగ్గులతో మెరిసా..... గుండె ఉరుములతో నిను పిలిచా .. ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేసా .. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు కుండపోతలాగా వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే

వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే.. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే.. ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే ..అరె అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే..

Seethamma Vakitlo Sirimalle Chettu : Ohoho Ammayi Song Lyrics (ఇంకా చెప్పాలె ఇంక ఇంక.ఎన్నెన్నో చెప్పాలింక)

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: రాహుల్ నంబియార్, శ్వేత పండిట్


ఓహొ ఒ అబ్బాయి నీకై ఒ అమ్మాయి ఉంటుందోయి వెతుక్కొమనన్నారె

ఇందర్లో ఇలగె ఐన నేనిలగే నీ జాడని కనుక్కుంటు వచ్చానె

వెతికే పనిలో నువ్వుంటె .ఎదురు చూపై నేనున్నా.నీకే జతగ అవ్వాలని

ఇంకా చెప్పాలె ఇంక ఇంక.ఎన్నెన్నో చెప్పాలింక... నువ్వే చెప్పాలే ఇంక.చెప్పింకా...

ఇంకా చెప్పాలే ఇంక ఇంక.ఎన్నెన్నొ చెప్పాలింక... నువ్వె చెప్పాలే ఇంక.చెప్పింక...

ఒహొ ఒ అబ్బాయి నీకై ఒ అమ్మాయి ఉంటుందొయి వెతుక్కొమనన్నారె

ఇందర్లో ఇలగె ఐన నేనిలగే నీ జడని కనుక్కుంటు వచ్చానె


మేము పుట్టిందే అసలు మీకొసం అంటారెల

కలవడం కోసం ఇంతలా ఇరవై యెళ్ళ

ఏం ఇచ్చెస్తమే మీకు మేము బాగా నచ్చెంతలా

మారడం కోసం యెళ్ళు గడవాలె ఇల్ల

అంథొద్దొఇ-హైరన... నచ్చెస్తారెత్తున... మీ అబ్బాయిలె మాకు

అదె అదె తెలుస్థు ఉందే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా...

నువ్వే చెప్పాలే ఇంకా.చెప్పింకా...

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా...

నువ్వె చెప్పాలె ఇంకా.చెప్పింకా


మేము పొమ్మంటే ఎంత సరదార మీకా క్షణం

మీరు వెళుతుంతే నీడలా వస్తాం వెనక

మేము ముందొస్తె మీకు ఏం తొయ్యదు లె ఇది నిజం

అలగడం కోసం కారణం ఉండదు కనక

మంచోళ్ళు మొందొళ్ళు కలిపేస్తే అబ్బాయిలు.మాకొసం దిగొచ్చారు.

అబ్బే అబ్బే అలా అనొద్దే

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా... నువ్వే చెప్పాలే ఇంకా.చెప్పింకా... 

ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా... నువ్వే చెప్పలే ఇంకా.చెప్పింకా...



12, జులై 2021, సోమవారం

Seethamma Vakitlo Sirimalle Chettu : Aaraduguluntada Song Lyrics (ఆరడుగులుంటాడా)

చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(2013 )

సంగీతం: మిక్కీ జే మేయర్

సాహిత్యం: అనంత శ్రీరామ్

గానం: కళ్యాణి


ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ

ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ

సరిగ్గా, సరిగ్గా, సరిగ్గా నిల్వవెందుకే

బెరుగ్గా, బెరుగ్గా, ఐపోకే

బదులేదీ ఇవ్వకుండా 


ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ

ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ


మతాల ఇటుకలతో, గుండెల్లో కోటే కట్టేయడ

కబురులు చినుకులతో, పొడి కలలన్ని తడిపేయ

ఊసుల ఉరుకులతో, ఊహలకే ఊపిరి ఊపేయడా

పలుకుల అలికిడి తో, ఆసలకే ఆయువు పోయాడా

మౌనమై వాడు ఉంటే, ప్రాణమేమవ్వునో

నువ్వే నా, ప్రపంచం, ఆనిస్తూ వెనక తిరుగుతూ,

నువ్వే నా సమస్తం అంటాడే

కలలోనే కూడా కనుకన్దనీదే…


ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడ

ఆశ పెడుతుందట, ఆట పడుతుంటాడు, అందరికి నచ్చేసేవాడ


అడిగిన సమయం లో, తాను అలవోకగా నను మోయాలి

సొగసును పొగడడమే, తనకు అలవాటైపోవాలి

పనులను పంచుకునే, మనసుంటే ఇంకేం కావాలి

అలాకాని తెల్సుకుని, అందం గ 

కొరికేదైనా కానీ, తీర్చి తీరాలని

అతన్నే, అతన్నే, అతన్నే చూడటానికి

వయస్సే తపిస్తూ ఉండే

అపుడింక వాడు నన్ను చేరుతాడే...