చిత్రం: సీతయ్య (2003)
రచన: చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
ఆ: బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా
అ: రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా
చరణం:1
అ: మావా అంటే మాపటికి మనసిస్తానే ఆ: మావా మమా మావా అ: బావా అంటే బ్రహ్మండం చూపిస్తానే ఆ: బావా ఆ: పోరీ అంటే పొద్దంతా ప్రేమిస్తాలే అ: ఏయ్ పోరీ ఆ: రాణి అంటే రాత్రికి నిను రానిస్తాలే అ: ఏమోయ్ అంటే ఏమే అంటు...ఏమేమో చేస్తానే ఆ: సతీ అంటే పతీ అంటూ ప్రతిదీ అందిస్తాలే.... ఎట్టాగైనా నను ఎట్టాగైనా ఎట్టాగైనా పిలిచేసుకో... నా పట్టుతేనె పిండేసికో.... అ: ఏపియస్సార్టీసీ బస్సెక్కివస్తానే బండెక్కివస్తాను కారెక్కివస్తాను లారీఎక్కొస్తాను ఆ: ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా అ: ఓకే ఆ:ఏదైనా ఎక్కేసి రావయ్ వయ్ రావయ్ రా నా ఎదలోన పక్కేస్తారా అ: ఓయ్యస్
చరణం:2
అ: కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే ఆ: హాయ్ హాయ్ అ:యీలే వేస్తే గాలల్లే అల్లేస్తానే ఆ: అబ్బబ్బో ఆ: నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే అ; అబ్బో ఆ: చెయ్యే వుపితే చిలకలని చుట్టిస్తాలే.... అ పైటే దువ్వి బయటేపడితే పైపైకే వస్తానే ఆ:కాలే దువ్వి కబురే పెడితే ప్రువపు పరుపేస్తాలే ఎల్లాగైనా...యిక ఎల్లాగైనా ఎల్లాగైనా కవ్వించుకో నన్ను ఎల్ల కాలం కాపాడుకో
అ: రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో ఆ: ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి