4, జులై 2021, ఆదివారం

Shankar Dada M.B.B.S. : Naa Pere Kanchanmala Song Lyrics (నా పేరే కాంచనమాల)

చిత్రం: శంకర్ దాదా M.B.B.S(2004)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: వేటూరి

గానం: కార్తీక్, మాలతీ



నా వయసే పాదరసం... నేనసలే చిన్న రసం

నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం

నా సోకు పూలవనం నా చూపు నీకు వరం

అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం... ఓయ్


హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా

తందాన తాన అంటు మోగనీ తబలా

హేయ్ రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా

తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా

కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా

నీదేరా రాకుమారా దోర దోర ఊడుకుల ఊయ్యాలా

ఊ... నన్ను అల్లుకో అల్లుకో

ఆ... నన్ను గిల్లుకోరా

హే... నన్ను చంపుకో చంపుకో... ఓ... ఓ... ఓహ్

ఊ... నిన్ను తాకనా తాకనా

నిన్ను చుట్టుకోనా హే...

ముద్దు పెట్టనా పెట్టనా... హొయ్...


హాయ్యో హాయ్యో హాయ్యో (4)


ఆ నీ రాకలో రాపిడుంది నా సోకుల దోపిడుంది

నీ దొంగ చుపుకే నా బెంగ తీరనా నీవుండిపో రాత్రికి

నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది

ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారదీ ఆటకి

మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే

పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ఓ మామా ఓ మామా

కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే

ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ


ఊ... నన్ను అల్లుకో అల్లుకో

ఆ నన్ను గిల్లుకోరా

హే... నన్ను చంపుకో చంపుకో... ఓ... ఓ... ఓహ్


హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా

తందాన తాన అంటు మోగనీ తబలా


ఓలమ్మో...

నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది

ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ

నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది

నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు

బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయె

చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ

తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే

ముట్టించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా


ఊ... నన్ను అల్లుకో అల్లుకో

ఆ... నన్ను గిల్లుకోరా

హే... నన్ను చంపుకో చంపుపో... ఓ... ఓ.ఓహ్

హొయ్... నా పేరే - కాంచనమాల

నావయాసే - గరమ్ మసాలా

తందాన తాన అంటు మోగని తబలా

హే... రావే నా - రస రంగీలా

నీ బుగ్గే - నా రసగుల్లా

తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా

హే... ఊయ్... ఆ... ఆహ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి