4, జులై 2021, ఆదివారం

Tulasi : Ne Chuk Chuk Bandini Song Lyrics (నే చుక్ చుక్ బండినిరో)

చిత్రం: తులసి(2006)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సాహితి

గానం: దేవి శ్రీ ప్రసాద్, మాల్గుడి శుభ



నే చుక్ చుక్ బండినిరో ...అరె కుదురుగ ఉండనురో

నా ఇంజన్ మీదే చెయ్యేసి హీటెక్కించూ

నే చక చక చక్రమురో ...అరె కదిలితె ఆగనురో

నా గాడి పట్టాలెక్కించి జరలాగించూ

మిరియ గూడ స్తేషన్ కాడా...ముస్కా ఇస్తూ సోకుల్ మాదా

మిరియ గూడ స్తేషన్ కాడా...ముస్కా ఇస్తూ సోకుల్ మాదా

బస్తిపోరలు టైరో అన్నా జారే అన్ననులే

భ్.భ్ నగరం జంక్షన్ కాడా ...పీచాచేస్తు తోడా తోడా

లాలు సేటు సై సై అన్నా నై నై చెప్పినలే

అరె గాండ్రించి పరుగుల్ పెట్టి నేను నేరుగొచ్చి ఈడనె ఆగినలే


గిడనే ఎందుకు ఆగినవే పోరీ....

రాజా రాజా బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


ఓ చికు చికు బండమ్మో ...మహ కులుకుల గుండమ్మో

నా చెయ్యేస్తే నీ ఇంజన్ పేలిపోద్దమ్మో

ఓ చక చక పరుగమ్మో ...నీ ఉరుకులు ఆపమ్మో

నా గాడ్లో పడితే నీ పట్టాలే పట్టమ్మో


నువ్ అచ్చ టీక్ అంటే...నా ఏసి బోగినే

జోడు గుర్రాల్లెక్క ముస్తాబ్ చేసి తీసుకొస్తాలే

నీ స్పీడు చూస్తుంటే అసలాగేలా లేవే

నువ్ టిక్కెట్టిస్తే ఒక్కసారి టూరుకొస్తాలే

పందిరి మంచం బెత్తుల నింపి

అత్తరు గందం మస్తుగ గల్పి

బిల్కులు నీకే బిస్తరు ఏస్తా తినిపియ్ రా కుల్ఫీ

ఒయ్యాలూగే ఊపుల్తోటీ కొండా కోనల మల్పుల్ దాటీ

గాడినింకా చేరుస్తాలే కండనా దాటీ

అల మల్పులా కలగల్పుగా నను పడిపోనీరా నీతోనే పడీ

రాజా రాజా బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


నువ్ గింత చోటిస్తే గంతేసె నేనిట్టే

నీ కూపేగొచ్చి కోక రైకా కూపీ తీస్తనులే

నువ్ సీటీ కొట్టేస్తే నా సీరల కొంగుల్నే

గా సింగ్నల్ లెక్కా గాల్లో గిట్లా గిర్వాటేస్తనులే

కిటికి పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటే పెట్టీ

అప్పు డవును ఒకటైయ్యేలా కిటికే చేస్తనులే

ప్యాసింజర్లను పక్కకు నెట్టీ పాసులు కూడా నీకే ఇచ్చీ

మస్కల కొద్ది ముస్కుల నీకే ఇష్కులు ఇస్తనులే

ఇక వర్సగా బలె బిర్సుగా నా గొల్సే గుంజర జల్సా నల్వంగా

రాజా రాజా రాజ రాజ బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి