Tulasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tulasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, జులై 2021, ఆదివారం

Tulasi : Tula Tula Tulasi Song Lyrics (అరేయ్ తుల తుల తులసి)

చిత్రం: తులసి(2006)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: చంద్రబోస్

గానం: టిప్పు, ప్రియ హిమేష్



అరేయ్ తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను

తెర తీసి, మంచమేసి, దుప్పటేసి

నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను

నీకేసి, గోలెమీసి, పదులేసి

సీ సీ సీ ఏదీ చూసి సీ సీ సీ అదను చూసే

సీ సీ సీ మునగాని ప్రేయసి

సీ సీ సీ సొగసు తీసి సీ సీ సీ వగలు వీసీ

సీ సీ సీ దాచుకొన్న కసి

అరేయ్ తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను

తెర తీసి, మంచమేసి, దుప్పటేసి


ఇంటి పేరు మార్చుకున్న పోయినవాణ్ణి తీర్చుకున్న

వయసు మళ్ళి మార్చుకున్న

ఇన్ని నాళ్ళు మార్చుకున్న నిన్ను నాలో చేర్చుకున్న

ఉన్నదంతా ఊర్చుకోన ఇల్లు అమ్మేసి లోగిళ్ళు అమ్మేసి

పచ్చి పచ్చి పచ్చి అందాలు అన్ని తేచి తేచి తెచ్చి

నాలోన నిన్ను గుచ్చి గుచ్చి గుచ్చి కావించుకుంటా పైనుంచి

వచ్చి వచ్చి వచ్చి నీ ప్యాంటీ మీద గుచ్చి గుచ్చి గుచ్చి

నా వేడి పొంగు చేర్చి పేర్చి పేర్చి

నే వదిలిపోవును నీ నుండి


తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను

తెర తీసి, మంచమేసి, దుప్పటేసి


హ ఉబలాగా జ్జళ్ళుమంట దవేలాగా గ్గోళ్ళుమంట

తలుపులాగా వెళ్ళమంతా

మబ్బులాగా జ్జాల్ల్లుమంటే మెరుపులాగా ఘల్లుమంటే

పిడుగులాగా ఘల్లుమంటే

నిన్ను వాళ్ళేసి నాపైన వాళ్ళేసి

నచ్చి నచ్చి నచ్చి నువ్వంటే నాకు పిచ్చి పిచి

నీవెంటే నేను వచ్చి వచ్చి వచ్చి అందించుకుంటా రచే చి

వచ్చి వచ్చి వచ్చి నీ వెంట పడి

బుజ్జి బుజ్జి బుజ్జి నీ బుట్టలోన

తేచి తెచ్చి తేచి ఆడేసుకుంటా దోబూచి 


అరేయ్ తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను

తెర తీసి, మంచమేసి, దుప్పటేసి

నిను కలి కలి కలిసి నీ గుండె గెలిసి వచ్చాను

నీకేసి, గోలెమీసి, పదులేసి

Tulasi : Ne Chuk Chuk Bandini Song Lyrics (నే చుక్ చుక్ బండినిరో)

చిత్రం: తులసి(2006)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: సాహితి

గానం: దేవి శ్రీ ప్రసాద్, మాల్గుడి శుభ



నే చుక్ చుక్ బండినిరో ...అరె కుదురుగ ఉండనురో

నా ఇంజన్ మీదే చెయ్యేసి హీటెక్కించూ

నే చక చక చక్రమురో ...అరె కదిలితె ఆగనురో

నా గాడి పట్టాలెక్కించి జరలాగించూ

మిరియ గూడ స్తేషన్ కాడా...ముస్కా ఇస్తూ సోకుల్ మాదా

మిరియ గూడ స్తేషన్ కాడా...ముస్కా ఇస్తూ సోకుల్ మాదా

బస్తిపోరలు టైరో అన్నా జారే అన్ననులే

భ్.భ్ నగరం జంక్షన్ కాడా ...పీచాచేస్తు తోడా తోడా

లాలు సేటు సై సై అన్నా నై నై చెప్పినలే

అరె గాండ్రించి పరుగుల్ పెట్టి నేను నేరుగొచ్చి ఈడనె ఆగినలే


గిడనే ఎందుకు ఆగినవే పోరీ....

రాజా రాజా బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


ఓ చికు చికు బండమ్మో ...మహ కులుకుల గుండమ్మో

నా చెయ్యేస్తే నీ ఇంజన్ పేలిపోద్దమ్మో

ఓ చక చక పరుగమ్మో ...నీ ఉరుకులు ఆపమ్మో

నా గాడ్లో పడితే నీ పట్టాలే పట్టమ్మో


నువ్ అచ్చ టీక్ అంటే...నా ఏసి బోగినే

జోడు గుర్రాల్లెక్క ముస్తాబ్ చేసి తీసుకొస్తాలే

నీ స్పీడు చూస్తుంటే అసలాగేలా లేవే

నువ్ టిక్కెట్టిస్తే ఒక్కసారి టూరుకొస్తాలే

పందిరి మంచం బెత్తుల నింపి

అత్తరు గందం మస్తుగ గల్పి

బిల్కులు నీకే బిస్తరు ఏస్తా తినిపియ్ రా కుల్ఫీ

ఒయ్యాలూగే ఊపుల్తోటీ కొండా కోనల మల్పుల్ దాటీ

గాడినింకా చేరుస్తాలే కండనా దాటీ

అల మల్పులా కలగల్పుగా నను పడిపోనీరా నీతోనే పడీ

రాజా రాజా బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


నువ్ గింత చోటిస్తే గంతేసె నేనిట్టే

నీ కూపేగొచ్చి కోక రైకా కూపీ తీస్తనులే

నువ్ సీటీ కొట్టేస్తే నా సీరల కొంగుల్నే

గా సింగ్నల్ లెక్కా గాల్లో గిట్లా గిర్వాటేస్తనులే

కిటికి పక్కన చోటే పట్టి చీకటి తెరలే చాటే పెట్టీ

అప్పు డవును ఒకటైయ్యేలా కిటికే చేస్తనులే

ప్యాసింజర్లను పక్కకు నెట్టీ పాసులు కూడా నీకే ఇచ్చీ

మస్కల కొద్ది ముస్కుల నీకే ఇష్కులు ఇస్తనులే

ఇక వర్సగా బలె బిర్సుగా నా గొల్సే గుంజర జల్సా నల్వంగా

రాజా రాజా రాజ రాజ బొబ్బిలి రాజా

కంటి చూపుతోనే ఊపిండె లాలు జెండా


2, జులై 2021, శుక్రవారం

Tulasi : Nee Kallathoti Song Lyrics (నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం)

చిత్రం: తులసి(2006)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్

గానం: చిత్ర, సాగర్



నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం 

అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం


అడుగునవుతాను నీ వెంట నేను తోడుగా నడవగా చివరిదాకా

గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీకా

నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా

నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం 


వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా

ఊపిరవుతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా

నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా

చిరు చెమట పడుతుంటే నీ నుదిటి పైనా వస్తాను చిరుగాలిలా


నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం 

అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

Tulasi : Vennelintha Vediga Song Lyrics (వెన్నెలింత వేడిగా)

చిత్రం: తులసి(2006)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: చంద్రబోస్

గానం: వేణు, సునీత



వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

ఉండేలాగా చేసావే ఓ ప్రియా

చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా

చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి

వచ్చాయి నువ్వే నవ్వంగ

నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి

చేరాయి నువ్వే చూడంగా


వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

ఉండేలాగా చేసావే ఓ ప్రియా

చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా


నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే

నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే

తీయంగా తీవ్రంగా ఎదో ఎదో అవ్వంగా

ప్రేమంటూ కానే కాదంట

ఎత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింకా

మన జంట కనిపెట్టాలట


వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

ఉండేలాగా చేసావే ఓ ప్రియా

చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా


గాలైన నిన్ను చోడితే ఎనలేని ఈర్ష్య కలిగింది

నెలైనా నిను తిడితే ఎదలో అసూయ కలిగింది

ఘాడంగా గర్వాంగా జోడి మనమే కట్టంగా

ఏడే జన్మలు సరిపోవంట

దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి

ఎన్నో జన్మలు సృష్టించాలట

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

ఉండేలాగా చేసావే ఓ ప్రియా

చేదు ఇంత తీయ్యగ బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావ్ ఓ ప్రియా