3, జులై 2021, శనివారం

Varsham : Neeti Mullai Song Lyrics (నీటి ముల్లై నన్ను గిల్లి)

చిత్రం: వర్షం(2004)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సాగర్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె వాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండి వాన తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమోనిపించి కనుమరుగై కరిగావా సిరి వాన... నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన నువ్వొస్తానంటే నేనొద్దంటాన నువ్వొస్తానంటే నేనిద్ధాంటాన


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి