21, జులై 2021, బుధవారం

Vikramarkudu : Jhum Jhum Maaya Song Lyrics(రాత్రయినా పడుకోలేదు.. పడుకున్నా నిదరేరాదు)

చిత్రం:విక్రమార్కుడు(2006 )

సంగీతం:ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి

గానం: ఎం. ఎం. కీరవాణి .సునీత



పల్లవి:     రాత్రయినా పడుకోలేదు.. పడుకున్నా నిదరేరాదు     నిదరొస్తే కలలే కలలు.. కలలోన నవ్వే నువ్వు     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     పగలైనా లేవలేను.. లేచినా బైటికి రాను..     వచ్చినా నాకే నేను.. ఎందుకో అర్థం కాను     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా చరణం 1:     పొద్దుగడవకుందిరా తస్సాదియ్యా     ఏమి పెట్టమందువే టీ కాఫియా     ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ     తెల్లవార్లు కబురులే సరిపోతాయా     గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా     గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా     అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా     నీ దూకుడు కడ్డే వెయ్యా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     Umm.. I can see nothing nothing     I can hear nothing nothing     I can feel nothing nothing     I can go nowhere nowhere..     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా.. చరణం 2:     గడపనా నీతో గంటలకొద్ది     అయ్ బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది     ఐదే నిమిషాలైనా అది సరిపోద్దీ     ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది     మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ     ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్దీ     తర్వాత ఏమైన నా పూచి కాదని.. చెబుతున్నా బల్లను గుద్దీ     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా..     అయ్యయ్యయ్యయ్యయ్యయో తిరుపతి ఎంకన్నసామి అన్నారం సత్తెనసామి     యాదగిరి నరసింహసామి నా గతి ఏమిఏమి     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి