Vikramarkudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vikramarkudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2024, గురువారం

Vikramarkudu : Damma Re Damma Song Lyrics (డమ్మారే డమ్మా ఢం ఢం...)

చిత్రం: విక్రమార్కుడు (2006)

రచన: చంద్రబోస్

గానం: కె.యస్.చిత్ర, విజ్జి, టిప్పు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి




డమ్మారే డమ్మా ఢం ఢం... చీకట్లో పడ్డానంటే డమాడమా ఢం ఢం మీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం చీకట్లో నేనే గాని ని చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే ఢం ఢం డమ్మారే అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు అత్తిలి సత్తి బాబు సుత్తి మెత్తని బాబు నీ కంట్లో పడ్డానంటే డమా డమా ఢం ఢం నీ ఇంట్లో కొచ్చానంటే డమా డమా ఢం ఢం చీకట్లొ నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే ఢం ఢం డమ్మారే ||డమ్మారే|| చరణం: 1 చూ చూ చూ చూడడం మా మా మా మాటాడడం చయ్ చయ్ చెయ్యి వెయ్యడం చెల చెల చెల చెలరేగడం చూడడం మాట్టాడడం చేయి వెయ్యడం చెలరేగడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండి అడ్డం ||డమ్మారే || సామి వంధయనంమ్మ డెబవవంధయనొ ॥2॥

చరణం: 2 లే లే లే లేవడం దు దు దు దువ్వెయ్యడం దులి దులి దులి దులిపెయ్యడం జల జల జల జలకివ్వడం లేవడం దువ్వెయ్యడం దులిపెయ్యడం జలకివ్వడం ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండి అడ్డం ||డమ్మారే ||

Vikramarkudu : College Pappala Bassu Song Lyrics (కాలేజి పాపల బస్సు)

చిత్రం: విక్రమార్కుడు (2006)

రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

గానం: జాస్సీ గిఫ్ట్, కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పల్లవి:

కాలేజి పాపల బస్సు.. ఏ సీను చూసినా ఫ్రెష్షు కాలేజి పాపల బస్సు.. ఏ సీను చూసినా ఫ్రెష్షు బ్రేకేస్తే పెద్ద ఇష్యూ.. మన్మధుడి డిష్యుం డిష్యుం .. ఏస్కో జింతాత చిత చిత జింతాతతా .. అదీ జింతాత చిత చిత జింతాతతా పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు పిడత కింద పప్పు.. రుచి చూడకుంటే తప్పు ఒళ్ళు ఎలా ఉంది చెప్పు.. తెగుతాది ఇంక చెప్పు అమ్మమ్మా….. జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా చరణం: 1 టెన్నిస్సు అమ్మడు.. కోర్టంతా దున్నుడు వంగి షాటు కొట్టింది.. గ్రౌండ్ అదర గొట్టింది అబ్బో అబ్బో.. అబ్బో అబ్బో.. అబ్బబ్బబ్బా.. బబ్బబ్బబ్బా.. దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్సు బంతుల పాపా.. ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా ఓ టెన్నిస్సు బంతుల పాపా.. నీ గెంతుల కంతటి ఊపా అది అత్తిలి తోటల కాపా.. నీ గుత్తుల సోకుల పీపా.. ఓయ్ జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా నువ్వెత్తి చూపే.. నువ్వెత్తి చూపే.. నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు నువ్వెత్తి చూపే ప్రైజు.. కొరకారుకి గ్లూకోజు నువ్ వింబుల్డన్ లేడీ.. నే అంబరు పేట కేడీ జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా చరణం: 2 36..24.. 36..సు.. ఎఫ్ టి.వి.డ్రస్సుల్లో యమహో లుక్సు ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు ఎఫ్.టి.వి డ్రస్సు.. అహా వేసుకుంటే మిస్సు ముసలాడు వేసి జీన్సు.. అడిగాడు ఒక్క చాన్సు జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా.. తా..తా..తా.. జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు నైటు డ్యూటి నర్సు.. కనిపెట్టినాది పల్సు ప్యాంటూడదియ్యమంది.. ప్యాంటూడదియ్యమంది పొడిచింది పెద్ద సూదీ.. జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా ఆ..ఆ..ఆ.. అహహా.. పెళ్ళి కుమార వినరా.. శ్రీమతి దేవతరా..ఆ.. పెళ్ళి కుమార వినరా.. శ్రీమతి దేవతరా తరగని ప్రేమై ప్రేమే తానై.. తానే జీవితమై దీపములో రూపములా.. స్నేహముగా సాగవయ్యా తేడాగా చూశావో.. వేషాలే వేశావో జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా జింతాత చిత చిత జింతాతతా..

19, నవంబర్ 2021, శుక్రవారం

Vikramarkudu : Dooranga Untavenduku Song Lyrics (దూరంగా ఉంటావెందుకు)

చిత్రం: విక్రమార్కుడు (2006)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: దీపు, రాహుల్ శిల్పిగూంజ్, శ్రావణ భార్గవి

సంగీతం: ఎం.ఎం.కీరవాణి


దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా

ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా

ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..

కోరస్: బర బర బర అందలమెక్కకు లే.. కోరస్: బర బర బర తొందర దేనికి లే కోరస్: బర బర బర నీతో కష్టము లే కోరస్: బర బర బర నువ్వో పోకిరి లే

దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా

ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా

ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..

కాకి పిల్ల కుక్క తోటి.. కయ్యలదేనమ్మా అమ్మ.. ఎలుక పిల్ల ఏనుగు తోటి.. దెబ్బలాడెనమ్మా అమ్మ..

ఎవరిచ్చారో అంతటి ధైర్యం ఎలకకి కాకి కీ ప్రేమలో పడితే అంతేలేమ్మా ఆశ్చర్యం దేనికీ.. 

నరం నరంలో స్థిరంగా ఉండే జ్వరం కదా ప్రేమ గరం గరంగా గుండెలోన తన పేరు చెప్పు ప్రేమ

దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా

ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా

ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..

తేనె తీగ పువ్వు తోటి ముద్దులాడెనమ్మా అమ్మ కాలికి పుల్ల పాలక మీదా దిద్దులాడే-నమ్మ అమ్మ..

చిచ్చు బుడ్డి ఎండు గడ్డి దూరంగుండా లమ్మ.. ఆకు ముళ్ళు దగ్గరికొస్తే.. కొంప కొల్లేరమ్మ..

తపస్సు చేస్తే తతస్తు అంటూ

వారించదా ప్రేమ

వద్దన్నా కొద్ది వెంటాడి నిన్ను

చంపుతుంది ప్రేమ

దూరంగా ఉంటావెందుకు బొమ్మ దగ్గరగా రావాలేనమ్మా

ఇద్దరికి మంచిది లేమ్మా.. కారంగా అడిగావంటే చుమ్మా

ఇద్దామనుకున్న నమ్మ ఆపై నీ ఇష్టం లేమ్మా..

కోరస్: బర బర బర అందలమెక్కకు లే.. కోరస్: బర బర బర తొందర దేనికి లే కోరస్: బర బర బర నీతో కష్టము లే కోరస్: బర బర బర నువ్వో పోకిరి లే 

దూరంగా ఉంటావెం

కోరస్: బర బర బర అందలమెక్కకు లే.. కోరస్: బర బర బర తొందర దేనికి లే కోరస్: బర బర బర నీతో కష్టము లే కోరస్: బర బర బర నువ్వో పోకిరి లే 

దూరంగా ఉంటావెం

21, జులై 2021, బుధవారం

Vikramarkudu : Jhum Jhum Maaya Song Lyrics(రాత్రయినా పడుకోలేదు.. పడుకున్నా నిదరేరాదు)

చిత్రం:విక్రమార్కుడు(2006 )

సంగీతం:ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి

గానం: ఎం. ఎం. కీరవాణి .సునీత



పల్లవి:     రాత్రయినా పడుకోలేదు.. పడుకున్నా నిదరేరాదు     నిదరొస్తే కలలే కలలు.. కలలోన నవ్వే నువ్వు     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     పగలైనా లేవలేను.. లేచినా బైటికి రాను..     వచ్చినా నాకే నేను.. ఎందుకో అర్థం కాను     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా చరణం 1:     పొద్దుగడవకుందిరా తస్సాదియ్యా     ఏమి పెట్టమందువే టీ కాఫియా     ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ     తెల్లవార్లు కబురులే సరిపోతాయా     గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా     గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా     అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా     నీ దూకుడు కడ్డే వెయ్యా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     Umm.. I can see nothing nothing     I can hear nothing nothing     I can feel nothing nothing     I can go nowhere nowhere..     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా.. చరణం 2:     గడపనా నీతో గంటలకొద్ది     అయ్ బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది     ఐదే నిమిషాలైనా అది సరిపోద్దీ     ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది     మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ     ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్దీ     తర్వాత ఏమైన నా పూచి కాదని.. చెబుతున్నా బల్లను గుద్దీ     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా..     అయ్యయ్యయ్యయ్యయ్యయో తిరుపతి ఎంకన్నసామి అన్నారం సత్తెనసామి     యాదగిరి నరసింహసామి నా గతి ఏమిఏమి     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా     జుంజుం మాయా.. జుంజుం మాయ..     ప్రేమిస్తేనే ఇంతటి హాయా..