21, జులై 2021, బుధవారం

Idiot : Choopultho Song Lyrics (చూపుల్తొ గుచ్చి గుచ్చి)

చిత్రం:ఇడియట్(2002)

సంగీతం:చక్రి

సాహిత్యం: కందికొండ

గానం: శంకర్ మహదేవన్


చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ ఓలల్లా... గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్ నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయె దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మెరే హాయ్ ఓలల్లా... చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మెరే హాయ్ ఓలల్లా... చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్ ఓలల్లా... నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి