2, ఆగస్టు 2021, సోమవారం

Allari Alludu : Machilipatnam Song Lyrics (మచిలీ పట్నం మాయాబజార్ )

చిత్రం: అల్లరి అల్లుడు (1993)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర, బి. రమణ

రచన : వేటూరి సుందరరామ మూర్తి



పల్లవి :

మచిలీ పట్నం మాయాబజార్ మాట్నీ కి వస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ వస్తే సైటేశా
నీటారు సోకుల గీటారు మీటి మిఠాయి పొట్లం కాజేసా ఆహా ఆహా
మరదలిపల్లి సెంటర్ లోన మడత మంచం వాల్చేశా
మచిలీ పట్నం మాయాబజార్ మాట్నీ కి వస్తే మాటేసా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ వస్తే సైటేసా

చరణం : 1

బాబు ఫిడేలు తగులుకో నాయనా తగుల్కో తగుల్కో 
మా అత్తా మహాదేవి మహత్యమెట్టిదనినా 
అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీమా అత్తేశ్వరి జాతి కానరాయీ
ఆఆఆఆ ఆఆఆ ఆఆహా ఆఆహా
దాన దానేశ్వరీ కోణచిలాంబరీ మా వాణిశ్రీ కృతి వినరా ॥
టింగు రంగ నింగి విడిచినా తార నేనే రా ఆహా ఓహో ఆహా ఓహో
క్రీస్తు పూర్వం నీ పురాణం మాకు తెలుసులే 
ఆహా ఓహో ఓహో అత్తో గుత్తో 
అంజలీదేవి నా సోదరి ఏఎన్ఆర్ నా మిస్టర్ 
ప్రేమనగరే మా ఊరు ప్రేమికులకు బేజారు
బంధరు కల్లకి మాజీ సుందరి అహంకారమే అలకారం అట ఇస్సు
మంగళగిరిలో పోటీ చేసి మన్తరగిరినే పట్టేసావ్

మచిలీ పట్నం మాయాబజార్ మాట్నీ కి వస్తే మాటేశా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ వస్తే సైటేశా

చరణం : 2

బసవాసుడు భార్యాదాసుడు మామేశ్వరుడే కదా సుమతీ.
ఆంధ్రుల అన్నయ నన్నయ గారికి తమ్మయ్యా 
నేనే కదండయ్యా అసలు అయ్యా అదీ...
నే మొగుడి కథ నే సిరి కథ చెప్పుకుందామా ఆహా ఆహా ఆహా
అమ్మ చాటున ఉమ్మలతాకీ అస పడదామా ఆహా ఓహో ఇహేఆ ఆహా
శ్రీదేవి అంటే పడి చస్తా నాగార్జున తో నడిచి వస్తా 
ముత్తామేస్త్రీ నీ మురిపిస్తా చంటినెత్తుకొని లాలిస్తా
చిలక లాంటి ఈ చిలిపి కన్యకీ పులకరింతల్కి పాలిక్దేవరో షుయూ
బద్దరగిరిలో బజనలు చేసి గోదావరిలో మంకాలు వేస్తా
మచిలీ పట్నం మాయాబజార్ (హాఆ)మత్నీ కి వస్తే మాత ఈసా(ఓయే)
చెన్న పట్నం(అధి) చైనా బజార్(కొట్టు) షాపింగ్ వస్తే(అడ్గాడి) సైట్ ఈసా
మచిలీ పట్నం మాయాబజార్ మాట్నీ కి వస్తే మాత ఈసా
చెన్న పట్నం చైనా బజార్ షాపింగ్ వస్తే సైట్ ఈసా
జై అత్తా మహాదేవి చరిత్ర కీ
గోవింద గోవింద హరి

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

English Transcript
----------------------------------

Machili patnam mayabazar matny ki vastea maataesa
Chenna patnam china bazar shopping vastea siteesa
Nitaru sokula gitaru meeti mitay potlam kajesa aha aha aha
maradalipalli center lona madata mancham valchesa
Machili patnam mayabazar matny ki vastea maataesa
Chenna patnam china bazar shopping vastea siteesa

Babu fidelu taguluko nayana tagulko tagulkooo
Ma atta mahadevi mahtyamettidanina
akilandeswari chamundeswari ma atteswari jati kanaraai aaaaaa aaaaa aaaahha
Dana danyeswari konachilambari ma vanisri kruti vinaraaa
Tingu ranga ningi vidichina tara nenea raa aha oho aha oho
Kristu purvam ne puranam maku telusulea aha oho aha oho atto gutto
Anjalidevi na sister ANR ea na mister premnagarea ma uru premikulakea bezaru
Bandharu kallaki maji sundari ahamkarame alakaram ata issu
Mangalgiri lo poty chesi matrigiri ne pattesav

Machili patnam mayabazar matny ki vastea maataesa
Chenna patnam china bazar shopping vastea siteesa

Basavaasudu bharyaadasudu maameswarudea kadha sumatii.
Andrula annaya nannaya gariki tammaya nenea kadhandayya asalu ayya adi...
Ne mogudi katha ne siri katha cheppukundama aha aha aha aha
Amma chatuna ummalataki asa padadama aha oho ehea aha
Sridevi antea padi chasta nagarjuna tho nadichi vasta muttaamestri nea muripista chantinettukoni lalista
Chilaka lanti ea chilipi kanyaki pulakarinthalki palikdevaro shuuu
Badaragirilo bajanalu chesi godavari lo mankalu vesesta
Machili patnam mayabazar (haaa)matny ki vastea maata esa(oye)
Chenna patnam(adhi) china bazar(kottu) shopping vastea(adgadi) site esa
Machili patnam mayabazar matny ki vastea maataesa
Chenna patnam china bazar shopping vastea siteesa
Jai atta mahadevi charitra ki
Govindha govindha hari

కామెంట్‌ను పోస్ట్ చేయండి