చిత్రం : బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: M.M.ఆర్ట్స్
గానం:రాధిక
బావలు బావలు బావలు...... సయ్యా .....సై సై నయ్ నయ్ వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా హాయ్ మరదలు సయ్యా సై బావలు సయ్యా హొయ్ మరదలు సయ్యా సై రింబోలా రింబోలా.......... నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా...
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా.. ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా. ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా.
వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా చేరమే పిల్ల మేం చేరమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల కూరిమితో కులుకులతో దండ చేస్తా రారా అందగాడా సందకాడ రారా వచ్చి వచ్చి నీవు ముద్దులాడిపోరా రాటు తేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా రాటు తేలిన............... బావలు బావలు.........
బావలు బావలు......... రింబోలా రింబోలా..........
నోటు రేటు తేలిస్తే నాకిస్తే ఏమిస్తావ్ మాకేమిస్తావ్ ఏమిస్తావ్ మాకేమిస్తావ్ ఆడి పాడి చూపిస్తా మైమరపిస్తా మురిపించెయ్ మైమరపించెయ్ మురిపించెయ్ మైమరపించెయ్ మాటలకే లోబడని పేట జాణను నేను మాటలకే లోబడని పేట జాణను నేను చిల్లరుంటే అల్లరంత నీకే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు పైట జారిన రంగసాని నేను హంసమేడ సెక్స్ బాంబు నేను పైట జారిన.......... బావలు బావలు...........
బావలు బావలు......... రింబోలా రింబోలా..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి