Bava Bavamaridi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bava Bavamaridi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2021, సోమవారం

Bava Bavamaridi : Bavalu Sayya Song Lyrics (బావలు సయ్యా )

చిత్రం : బావ బావమరిది (1993)

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: M.M.ఆర్ట్స్ 

గానం:రాధిక


బావలు బావలు బావలు...... సయ్యా .....సై సై నయ్ నయ్ వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా హాయ్ మరదలు సయ్యా సై బావలు సయ్యా హొయ్ మరదలు సయ్యా సై రింబోలా రింబోలా.......... నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా...

ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా.. ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా. ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా.

వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా చేరమే పిల్ల మేం చేరమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల చేరమే పిల్ల మేం చేరమే పిల్ల కూరిమితో కులుకులతో దండ చేస్తా రారా అందగాడా సందకాడ రారా వచ్చి వచ్చి నీవు ముద్దులాడిపోరా రాటు తేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా రాటు తేలిన............... బావలు బావలు.........

బావలు బావలు......... రింబోలా రింబోలా..........

నోటు రేటు తేలిస్తే నాకిస్తే ఏమిస్తావ్ మాకేమిస్తావ్ ఏమిస్తావ్ మాకేమిస్తావ్ ఆడి పాడి చూపిస్తా మైమరపిస్తా మురిపించెయ్ మైమరపించెయ్ మురిపించెయ్ మైమరపించెయ్ మాటలకే లోబడని పేట జాణను నేను మాటలకే లోబడని పేట జాణను నేను చిల్లరుంటే అల్లరంత నీకే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు పైట జారిన రంగసాని నేను హంసమేడ సెక్స్ బాంబు నేను పైట జారిన.......... బావలు బావలు...........

బావలు బావలు......... రింబోలా రింబోలా..........

13, జూన్ 2021, ఆదివారం

Bava Bavamaridi : Mayadari Teneteega song lyrics (మాయదారి తేనెటీగ)

 చిత్రం : బావ బావమరిది

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: D.నారాయణ శర్మ

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జం............ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో జం జం.......... అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా ఈలవేసి గాలమేసి గోల చూసానే రూపు జూసి ఊపు జూసి కాపు కాసేనే వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే(2) వలపు నెగడుతో వగల సెగలతో రగిలిపోతి నేను మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది తీపి పూత పూత రేకు మూత వేసాను మూత తీసి పూత రేకు తీపి చూసాను కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా ఎగువ బిగువులో ముడులు సడలగా మరిగిపోయె మేను పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను ఒడిలో పడ్డాక ఒడ్డేమిటున్నాది

Bava Bavamaridi : Uttarala Neeli Mabbula song lyrics (ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో )

 

చిత్రం : బావ బావమరిది (1993) గానం : బాలు, చిత్ర రచన : వేటూరి సంగీతం : రాజ్ - కోటి


ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో ఈ కన్నె లేతందాలే ఏతాలేసి తోడుకో నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో ఈ పొద్దు వద్దంటున్న మోమాటాల పక్కనే ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో చేరుకో పొదరిల్లకి చీకటి చిరుతిల్లకి అలకాపురి చిలకమ్మకి కులుకెందుకో ఒకసారికి ఒళ్ళే వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో సందేల మంచాలేసి సంకురాత్రి చేసుకో మామల్లే మాగాణుల్లో మాసులంత చేసుకో పూబంతి పూవందాలు బందీకట్టి వెళ్లిపో పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో మరుమల్లెల మహారాజుకి తెరచాటుల ప్రతి రోజుకి ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

Bava Bavamaradi : Gajje ghallu mannadi gude gallu mannadi (గజ్జె ఘల్లుమన్నదో)

 

చిత్రం : బావ బావమరిది

సంగీతం: రాజ్-కోటి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


పల్లవి : గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకో ఒడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో ॥ఘల్లు॥ చరణం : 1 ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ గంటకొట్టే కౌగిళ్ళలోనా మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెక్కడో జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో నీరెండలో నీ గుండెలో ॥ఘల్లు॥ చరణం : 2 చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీ గోరువంకల్లో చీరంటు సిగ్గుల్లో చీ పో లు రేగేను నా పూల సంతల్లో కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచూపుల్లో పంచదార పందిళ్లలో మంచు తేనె సందిళ్లలో పాలు పంచుకోరాదా ప్రాయం వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి వేడెక్కిపో వేధించుకో వేటాడుకో ॥ఘల్లు॥